Stocks to buy today : ఈ రూ. 490 స్టాక్​తో.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 19 march 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 490 స్టాక్​తో.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఈ రూ. 490 స్టాక్​తో.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Published Mar 19, 2024 09:15 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 105 పాయింట్లు పెరిగి 72,748 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 32 పాయింట్లు వృద్ధిచెంది 22,056 వద్ద ముగిసింది. కాగా.. 18 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ.. 46,576 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2051.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2260.88 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

Stock market news today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 0.2శాతం, ఎస్​ అండ్​పీ 500 0.6శాతం మేర లాభాల్లో ముగిశాయి. నాస్​డాక్​ 0.8శాతం లాభపడింది.

స్టాక్స్​ టు బై..

థర్మాక్స్​:- బై రూ.3690.5, స్టాప్​ లాస్​ రూ. 3580, టార్గెట్​ రూ. 3920

గ్లెన్​మార్క్​ ఫార్మా:- బై రూ. 939.5, స్టాప్​ లాస్​ రూ. 905, టార్గెట్​ రూ. 1000

దీపక్​ ఫర్టిలైజర్​:- బై రూ. 488, స్టాప్​ లాస్​ రూ. 480, టార్గెట్​ రూ. 505

బీహెచ్​ఈఎల్​:- బై రూ. 224, స్టాప్​ లాస్​ రూ. 219, టార్గెట్​ రూ. 235

వోక్​హర్డట్​:- బై రూ. 533, స్టాప్​ లాస్​ రూ. 518, టార్గెట్​ రూ. 565

టాటా పవర్​:- బై రూ. 392.7, స్టాప్​ లాస్​ రూ. 382, టార్గెట్​ రూ. 414

లిండె ఇండియా:- బై రూ. 6775, స్టాప్​ లాస్​ రూ. 6650, టార్గెట్​ రూ. 7050

జిల్లెట్​ ఇండియా:- బై రూ. 6690, స్టాప్​ లాస్​ రూ. 6525, టార్గెట్​ రూ. 7040

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం