WhatsApp: షార్ట్ మెసేజింగ్ రంగంలో వాట్సాప్ ఆధిపత్యం కొనసాగుతోంది. దాంతో, వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తూ వస్తోంది. సాధారణంగా వాట్సాప్ మెసేజ్ పంపాలంటే ముందుగా సంబంధిత నంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, రెండు మెసేజెస్ అనంతరం ఆ కాంటాక్ట్ తో మనకు అవసరం ఉండదు. అలాంటప్పుడు అనవసరంగా ఆ నంబర్ మన కాంటాక్ట్ లో ఉండిపోతుంది. అలా నంబర్ సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే, వాట్సాప్ లో మెసేజ్ పంపించడం ఎలాగో ఇక్కడ చూద్దాం.
మరొక మార్గం చాట్ ప్రారంభించడానికి వెబ్ లింక్ ను సృష్టించడం ద్వారా కూడా సేవ్ చేయని నంబర్ కు మెసేజ్ చేయవచ్చు.
ట్రూకాలర్ నేరుగా సందేశాలను పంపే ఫీచర్ను అందిస్తుంది:
ట్రూకాలర్ యూజర్లకు ఈ ఆప్షన్ సౌకర్యవంతంగా ఉంటుంది.
వాయిస్ కమాండ్లను ఇష్టపడే వారికి ఈ హ్యాండ్స్ ఫ్రీ పద్ధతి సరిపోతుంది.
ఐఫోన్ (iphone) వినియోగదారులు సిరి షార్ట్ కట్ లను ఉపయోగించవచ్చు: