మీరు తక్కువ బడ్జెట్లో శాంసంగ్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. ఇక లేట్ చేయకండి. రూ.20,000 కంటే తక్కువ ధరలో వస్తున్న శాంసంగ్ టీవీల గురించి చూద్దాం.. ఈ టీవీల్లో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో కూడిన గొప్ప ఆడియో లభిస్తుంది. ఈ టీవీలు డాల్బీ ఆడియోను కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.14490 మాత్రమే. అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయిన ఈ టీవీలును రెండేళ్ల వరకు వారంటీతో వస్తాయి.