mXmoto M16 e-bike: అదిరిపోయే స్టైల్ తో, అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ పవర్ బైక్ ‘ఎంఎక్స్ మోటో ఎం 16’-new performance e bike in the market mxmoto launches m16 e bike at 1 98 lakh rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  New Performance E-bike In The Market. Mxmoto Launches M16 E-bike At 1.98 Lakh Rupees

mXmoto M16 e-bike: అదిరిపోయే స్టైల్ తో, అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ పవర్ బైక్ ‘ఎంఎక్స్ మోటో ఎం 16’

HT Telugu Desk HT Telugu
Feb 14, 2024 06:35 PM IST

mXmoto M16 e-bike: మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. అదిరిపోయే స్టైల్ తో ఉన్న ఈ బైక్ యువతను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంఎక్స్ మోటో ఎం16లో మరికొన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎం16 బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఎంఎక్స్ మోటో ఎం 16 ఎలక్ట్రిక్ బైక్
ఎంఎక్స్ మోటో ఎం 16 ఎలక్ట్రిక్ బైక్