Hyundai exter price : హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఎక్స్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలివే!
Hyundai exter on road price in Hyderabad : హ్యుందాయ్ ఎక్స్టర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్‌లో ఈ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Hyundai exter on road price in Hyderabad : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో లేటెస్ట్ ఎంట్రీ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీపై కస్టమర్ల ఆసక్తి పెరుగుతోంది. చౌకైన ధరకు దాదాపు అన్ని ఫీచర్స్‌తో వస్తుండటంతో ఈ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్‌లో ఎక్స్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
హ్యుందాయ్ ఎక్స్టర్ ఈఎక్స్ 1.2 ఎంటీ- రూ. 7.27 లక్షలు.
ఎక్స్టర్ ఈఎక్స్ (ఓ) 1.2 ఎంటీ- రూ. 7.57లక్షలు
ఎక్స్టర్ ఎస్ 1.2 ఎంటీ- రూ. 8.77లక్షలు
ఎక్స్టర్ ఎస్ (ఓ) 1.2 ఎంటీ- రూ. 8.94లక్షలు
ఎక్స్టర్ ఎస్ 1.2 ఏఎంటీ- రూ. 9.59లక్షలు
Hyundai Exter variants : ఎక్స్టర్ ఎస్ఎక్స్ 1.2 ఎంటీ- రూ. 9.62లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ 1.2 ఎంటీ డ్యూయెల్ టోన్- రూ. 9.93లక్షలు
ఎక్స్టర్ ఎస్ 1.2 సీఎన్జీ ఎంటీ- రూ. 9.94లక్షలు
ఇదీ చూడండి:- ఇదీ చూడండి:- Hyundai Exter vs Nissan Magnite : హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ నిస్సాన్ మాగ్నైట్- ఏది బెస్ట్?
ఎక్స్టర్ ఎస్ఎక్స్ (ఓ) 1.2 ఎంటీ- రూ. 10.41లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ 1.2 ఏఎంటీ- రూ. 10.45లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ 1.2 ఏఎంటీ డ్యూయెల్ టోన్- రూ. 10.73లక్షలు
ఎక్స్టర్ ఎక్స్ఎక్స్ 1.2 సీఎన్జీ ఎంటీ- రూ. 10.80లక్షలు
Hyundai Exter features : ఎక్స్టర్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ 1.2 ఎంటీ- రూ. 11.21లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ (ఓ) 1.2 ఏఎంటీ- రూ. 11.21లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ 1.2 ఎంటీ డ్యూయెల్ టోన్- రూ. 11.33లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ 1.2 ఏఎంటీ- రూ. 12.01లక్షలు
ఎక్స్టర్ ఎస్ఎక్స్ (ఓ) కెనెక్ట్ 1.2 ఏఎంటీ డ్యూయెల్ టోన్- రూ. 12.53లక్షలు
ఆన్‌రోడ్ ప్రైజ్ అంటే..
Hyundai Exter price : ఏదైనా వాహనానికి ఎక్స్‌షోరూం ప్రైజ్ అని, ఆన్‌రోడ్ ప్రైజ్ అని ఉంటుంది. ఎక్స్‌షోరూం ప్రైజ్ అనేది కంపెనీ చెప్పే ధర. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉంటాయి. ట్యాక్స్‌లను, ఇన్షూరెన్స్లను కలుపుకుని ఆన్‌రోడ్ ప్రైజ్ ఉంటుంది.
ఇక ఎక్స్టర్ విషయానికొస్తే.. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌కు పోటీగా.. మార్కెట్లోకి అడుగుపెట్టింది ఈ ఎస్యూవీ. క్రేటా, అల్కజార్, టుక్సన్ వంటి హ్యుందాయ్ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోలో చేరింది ఈ కొత్త మోడల్.
సంబంధిత కథనం