ఇంట్లో థియేటర్ ఫీల్ ఇచ్చే ఈ 65 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీగా తగ్గింపు!-huge discounts on these 65 inch smart tvs that give you theater like feel at home deal under 43000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇంట్లో థియేటర్ ఫీల్ ఇచ్చే ఈ 65 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీగా తగ్గింపు!

ఇంట్లో థియేటర్ ఫీల్ ఇచ్చే ఈ 65 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీగా తగ్గింపు!

Anand Sai HT Telugu

ఇంట్లో థియేటర్ ఫీల్ ఉండేలా టీవీ ఉంటే వచ్చే కిక్కే వేరు. మీకు కూడా అలాంటి అనుభూతి కావాలి అంటే చాలా స్మార్ట్ టీవీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మేం చెప్పే లిస్టులో మీకు ఇష్టమైన టీవీని చూసి ఆర్డర్ చేసుకోవచ్చు.

65 ఇంచుల టీవీలపై డిస్కౌంట్

చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే పర్సనల్ థియేటర్ ఉంటే బాగుండు అని అనుకుంటారు. దానికి పెద్ద బడ్జెట్ కావాలి. అదే థియేటర్‌ ఫీల్ ఇచ్చే స్మార్ట్ టీవీలు కొనుక్కుంటే బడ్జెట్ ధరలో అయిపోతుంది. వీకెండ్స్‌లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఇంట్లో తమకు ఇష్టమైన సినిమాను ఎంజాయ్ చేయెుచ్చు. తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. అమెజాన్‌లో లభించే చౌకైన 65 అంగుళాల స్మార్ట్ టీవీలు చూద్దాం.. వీటి ధర రూ.43,000లోపు ఉంది.

ఫాక్స్‌స్కై

ఈ టీవీ అమెజాన్లో రూ.39,999కు అందుబాటులో ఉంది. దీని ఎంఆర్పీ రూ .1,30,990. 69 శాతం తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఇందులో 65 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 120 అంగుళాల 4కే అల్ట్రా క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 30వాట్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ టీవీ ఓఎస్‌పై ఇది పనిచేస్తుంది. చాలా ఓటీటీ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.

స్కైవాల్

స్కైవాల్ టీవీ అమెజాన్లో రూ.39,999కు అందుబాటులో ఉంది. దీని ఎంఆర్పీ రూ .92,225. ఇది 52 శాతం తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఇందులో 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్ తో 30వాట్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌పై ఇది పనిచేస్తుంది. ఇది చాలా ఓటీటీ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.

వీడబ్ల్యూ

ఈ సేల్‌లో మీరు ఈ టీవీని రూ.41,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ఎంఆర్పీ రూ.79,999 కాగా 48 శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఇందులో 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 48వాట్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ టీవీ ఓఎస్‌పై ఇది పనిచేస్తుంది. ఇది చాలా ఓటీటీ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.

కొడాక్

ఈ టీవీని రూ.42,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ఎంఆర్పీ రూ .84,999, ఇది 49 శాతం తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను తగ్గించవచ్చు. ఇందులో 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్ తో 40వాట్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ టీవీ ఓఎస్‌పై ఇది పనిచేస్తుంది. ఇది చాలా ఓటీటీ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.

బ్లౌపంక్ట్‌

Blaupunkt ఈ సేల్‌లో మీరు ఈ టీవీని రూ.42,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ఎంఆర్పీ రూ .84,999. ఇది 49 శాతం తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఇందులో 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 60వాట్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ టీవీ ఓఎస్‌పై ఇది పనిచేస్తుంది. ఇది చాలా ఓటీటీ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.