Reliance Digital: రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ లో భారీ డిస్కౌంట్స్
Reliance Digital’s ‘Festival of Electronics’: దీపావళి పండుగ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ ను ప్రారంభించింది.ఈ సేల్ లో అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’
Reliance Digital’s ‘Festival of Electronics’:‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ ను రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించింది. ఈ సేల్ లో వినియోగదారులకు అనేక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై బ్లాక్‌బస్టర్ డీల్స్ ను అందిస్తున్నారు. ప్రముఖ బ్యాంకు కార్డులను ఉపయోగించి నవంబరు 3, 2024 లోపు చేసిన కొనుగోళ్ళపై రూ. 15000 వరకు తక్షణ డిస్కౌంట్‌ని వినియోగదారులు పొందవచ్చు. ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ (reliance) డిజిటల్/మై జియో స్టోర్స్‌లో మరియు reliancedigital.in లో ఆన్‌లైన్‌లో లభిస్తోంది. అదనంగా, ఇన్- స్టోర్ షాపర్‌లు రూ. 22,500 వరకు ప్రయోజనాలతో అనేక ఫైనాన్స్ ఆప్షన్‌లు పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు ఆధునిక టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావడం గతంలో ఎప్పుడూ లేనంతగా సులభమైంది.
రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న కొన్ని బెస్ట్ డీల్స్
- శామ్‌సంగ్ నియో క్యూఎల్‌ఇడి టీవీని కొనుగోలు చేస్తే, 3 సంవత్సరాల వారంటీతో రూ. 41990 విలువైన 43 అంగుళాల స్మార్ట్ టీవీ (smart tv) ఉచితంగా పొందవచ్చు. ఇఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈఎంఐలు కేవలం రూ. 1990 నుంచి ప్రారంభమవుతాయి.
- రూ. 46900 విలువైన ఆపిల్ (apple) వాచ్ సీరీస్ 10 ఇప్పుడు రూ. 44900 కే లభిస్తోంది. ఎయిర్‌పాడ్స్ 4 ధరలు రూ. 11900 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, రూ. 24999 విలువైన జెబిఎల్ లైవ్ బీమ్ 3ని కేవలం రూ. 12599 కే పొందండి.
- తక్షణ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ బోనస్ లతో రూ. 45900 లకే ఐఫోన్ (IPhone) 14ని సొంతం చేసుకోండి. రిలయన్స్ డిజిటల్‌లో మాత్రమే లభిస్తున్న విస్తృత శ్రేణి మోటొరోలా స్మార్ట్ ఫోన్స్, గూగుల్ పిక్సెల్ (google pixel) ఫోన్ లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.
- గృహ, కిచెన్ ఉపకరణాలపై ‘‘కొనండి ఎక్కువ, ఆదాచేయండి ఎక్కువ’’ ఆఫర్‌తో ఎక్కువ ఆదా చేయండి. ఈ ఆఫర్‌తో, వినియోగదారులు ఒకటి కొంటే 5% తగ్గింపు, 2 కొంటే 10% తగ్గింపు, 3 లేదా అంతకుమించి కొంటే 15% డిస్కౌంట్ పొందవచ్చు.
- విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లపై రూ. 20000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. 3050 గ్రాఫిక్స్ కార్డు ఉన్న గేమింగ్ ల్యాప్‌టాప్ లు రూ. 50999 ల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.
- వాషర్ డ్రైయర్ ను రూ. 47000 ల ప్రారంభ ధరకే పొందండి. రూ. 7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ ను ఉచితంగా ఇంటికి తీసుకెళ్ళండి.
- 1.5 టన్నుల 3 స్టార్ స్మార్ట్ ఏసీ ల ప్రారంభ ధర రూ. 28990 మాత్రమే.
- ఎంపికచేసిన సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్‌లు రూ. 47990 నుంచే ప్రారంభమవుతున్నాయి. రూ. 7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్‌ని రూ. 1499కే పొందండి.
టాపిక్
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.