Gold and silver prices today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..-gold and silver prices today on 24 05 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Gold and silver prices today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

HT Telugu Desk HT Telugu
May 24, 2024 09:21 AM IST

Gold and silver prices today : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారత్ లోని వివిధ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్ లో బంగారం ధర
హైదరాబాద్ లో బంగారం ధర

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు శుక్రవారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలో బంగారం ధర

Gold and silver prices today : దేశంలో బంగారం (gold rate) ధరలు శుక్రవారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,290కి చేరింది. గురువారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,72,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,729గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 73,410 కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,34,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,341గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,440 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,560గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,290 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,410గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర (gold rate)రూ. 67,490 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,630గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,290గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,410 గాను ఉంది.

హైదరాబాద్​లో పసిడి ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,290గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,5410 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,340గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,360గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,290గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,410 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today in Hyderabad : దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గినవి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,240 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 92,400 కి చేరింది. ఇప్పుడు హైదరాబాద్ లో 10 గ్రాములు వెండి ధర రూ. 9690 పలుకుతోంది. అంటే, కేజీ వెండి ధర రూ. 9,69,000 కి చేరుకుంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 92,400.. బెంగళూరులో రూ. 95,700గా ఉంది. కేరళ, పూణె, పట్నాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel