Gold price today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; అదే బాటన వెండి; తగ్గిన ప్లాటినం ధర-gold and silver prices today on 13 06 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; అదే బాటన వెండి; తగ్గిన ప్లాటినం ధర

Gold price today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; అదే బాటన వెండి; తగ్గిన ప్లాటినం ధర

HT Telugu Desk HT Telugu
Jun 13, 2024 09:47 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్లాటినం రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

Gold and Silver price today
Gold and Silver price today

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,160 గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 66, 150 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి.. రూ. 6,61,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,616 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,170 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,21,700 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,217 గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,310 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,320 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,320గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,810 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,880గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,160గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,170గాను ఉంది.

హైదరాబాద్​లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,160గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,170గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,210 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,220 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,160గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,170గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజు వెండి రేటు ..

Silver price today : దేశంలో వెండి ధరలు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,140 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 91,400 గా కొనసాగుతోంది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 95,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,400.. బెంగళూరులో రూ. 90,850 గా ఉంది.

ప్లాటినం రేటు ఈరోజు..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం తగ్గినవి. హైదరాబాద్ లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 25,430 గా ఉంది. క్రితం రోజు రూ.25,750 గా ఉంది.

WhatsApp channel