Gold price Today: ఈ రోజు వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు-gold and silver prices today on 04 04 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 04-04-2024: Check Latest Rates In Your City

Gold price Today: ఈ రోజు వివిధ నగరాల్లో బంగారం ధరల వివరాలు

HT Telugu Desk HT Telugu
Apr 04, 2024 09:20 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నవి. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు. పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బంగారం ధర గురువారం స్థిరంగా. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 64. 110 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 64,100 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,41,000 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,410 గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 69,880 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 69,870 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,98,700 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ప్రధాన నగరాల్లో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు గురువారం ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,030 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 69,880 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,010 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,920 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 64,110గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 69,880 గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,110 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,880గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 64,160గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 69,930 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64,110గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,880గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,110 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 81,100కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 81,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 84,100 కి చేరింది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 81,100.. బెంగళూరులో రూ. 78,350గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ 24,420 గా ఉంది. ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 24,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel