Gold and Silver prices today : గుడ్​ న్యూస్​! మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..-gold and silver prices today 6th jan 2025 in hyderabad and telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : గుడ్​ న్యూస్​! మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

Gold and Silver prices today : గుడ్​ న్యూస్​! మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం దిగొచ్చాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 78,700గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 78,710గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,87,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,870 ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 72,140కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 72,150గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 7,21,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,214గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,850గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,140 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 78,700గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,700గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 72,140గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 78,700గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,700గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,190గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 78,750గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,140గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,700గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,140గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,400గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 91,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 98,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,400.. బెంగళూరులో రూ. 91,400గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం