Gold and Silver prices today : ఆగస్ట్​ 18: స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే-gold and silver prices today 18th august 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : ఆగస్ట్​ 18: స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే

Gold and Silver prices today : ఆగస్ట్​ 18: స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే

Sharath Chitturi HT Telugu
Aug 18, 2024 05:35 AM IST

Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. హైదరాబాద్​ సహా దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Hindustan Times)

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,700గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,67,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,670గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,770గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,27,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,277గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,920గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,770గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,770గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,770గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,770గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,820గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,770గా ఉంది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,600గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 86,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,000.. బెంగళూరులో రూ. 86,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 100 పెరిగి రూ. 25,730కి చేరింది. శనివారం ఈ ధర రూ. 25,630గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,730గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం