Gold and silver prices today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- నేటి వెండి రేటు ఎంతంటే..
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం పడ్డాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 58,740గా ఉంది. ఆదివారం ఈ ధర రూ. 58,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,87,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 5,8740గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 64,080గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 64,090గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,40,800గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,408గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,230గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 64,080గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,390గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,790గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,080గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,080గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 64,130గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,080గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సోమవారం సైతం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,350గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 73,500గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 73,600గా ఉండేది.
Silver price today కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 73,500.. బెంగళూరులో రూ. 72,850గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం