Gold and silver price today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold and silver price today 26 march 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Price Today 26 March 2024 In Telugu States

Gold and silver price today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Mar 26, 2024 05:52 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : మార్చ్​ 26న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో పసిడి ధర మంగళవారం ఎంత ఉంది? విజయవాడ, వైజాగ్​, నెల్లూరు​లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం.. పసిడి, వెండి ధరల్లో మర్పు లేదు. హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 61,240గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 66,810గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 80,900గా ఉంది.

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 61,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 66,810గా ఉంది. కేజీ వెండి ధర రూ. 80,900గా ఉంది.

Gold price today in Hyderabad : ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,240ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,810గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,900గా ఉంది.

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 61,240- రూ. 66,810గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,090గాను.. కేజీ వెండి రేటు రూ. 80,900గాను కొనసాగుతున్నాయి.

Vijayawada gold price : తిరుపతి, నెల్లూరు, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక దేశ రాజధాని దిల్లీలో వెండి ధర రూ. 77,900గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్​ గోలడ్​ ధర రూ. 61,390.. 10 గ్రాుల 24 క్యారెట్​ గోల్డ్​ ధర రూ. 66,960గా ఉంది. అదే సమయంలో బెంగళూరులో గోల్డ్​ ధరలు వరుసగా.. రూ. 61,240- రూ. 66,810గా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 76,350గా కొనసాగుతోంది.

మరోవైపు.. చెన్నైలో నేటి బంగారం ధరలు వరుసగా.. రూ. 62,060- రూ. 67,700గా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ. 80,900గా ఉంది.

(గమనిక:- పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని యాడ్​ చేయలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం