Gold and Silver price today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 68,590కి చేరింది. గురువారం ఈ ధర రూ. 68,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,85,900కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,859గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 74,830కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 74,840గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,48,300గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,980గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 74,830గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,040గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,320గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 68,59గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,830గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,830గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,880గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,830గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 94,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 94,700గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 99,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 94,600.. బెంగళూరులో రూ. 94,400గా ఉంది.
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం భారీగా పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 600 దిగొచ్చి.. రూ. 26,770కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,830గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,770గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
సంబంధిత కథనం