ED raids Hero Motocorp Chairman Pawan Munjal: హీరో మోటో కాార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పై మనీ లాండరింగ్ కేసు; ఈడీ దాడులు-ed raids hero motocorp chairman pawan munjal shares plunge over 3 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ed Raids Hero Motocorp Chairman Pawan Munjal; Shares Plunge Over 3%

ED raids Hero Motocorp Chairman Pawan Munjal: హీరో మోటో కాార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పై మనీ లాండరింగ్ కేసు; ఈడీ దాడులు

HT Telugu Desk HT Telugu
Aug 01, 2023 02:24 PM IST

ED raids Hero Motocorp Chairman Pawan Munjal: భారతదేశపు అతిపెద్ద టూ వీలర్ తయారీ దారు హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ అక్రమ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ దృష్టి పెట్టింది. అతడిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. పవన్ ముంజల్ ఇంటిపై మంగళవారం దాడులు చేసింది.

హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్
హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ (PTI)