Best family SUV : ఫ్యామిలీకి ఈ 5 సీటర్​ ఎస్​యూవీ బెస్ట్​​! హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out this best family suv hyundai venue on road price in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Family Suv : ఫ్యామిలీకి ఈ 5 సీటర్​ ఎస్​యూవీ బెస్ట్​​! హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Best family SUV : ఫ్యామిలీకి ఈ 5 సీటర్​ ఎస్​యూవీ బెస్ట్​​! హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Jan 26, 2025 08:10 AM IST

Hyundai Venue on road price in Hyderabad : హ్యుందాయ్​ వెన్యూ కొనాలని చూస్తున్నారా? ఇందులో ఎన్ని వేరియంట్లు ఉన్నాయి? హైదరాబాద్​లో హ్యుందాయ్​ వెన్యూ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్​ వెన్యూ..
హ్యుందాయ్​ వెన్యూ..

ఫ్యామిలీ అవసరాల కోసం మంచి ఎస్​యూవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో హ్యుందాయ్​ వెన్యూ ఒకటి. హైదరాబాద్​లో హ్యుందాయ్​ వెన్యూ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

హైదరాబాదలో హ్యుందాయ్​ వెన్యూ ఆన్​రోడ్​ ప్రైజ్​..

హ్యుందాయ్​ వెన్యూ ఈ పెట్రోల్​- రూ. 9.54 లక్షలు

ఈ ప్లస్​ పెట్రోల్​- రూ. 9.99 లక్షలు

ఎస్​ పెట్రోల్​- రూ. 11.02 లక్షలు

ఎస్​ ప్లస్​ పెట్రోల్​- రూ. 11.32 లక్షలు

ఎస్​ ఆప్ట్​ పెట్రోల్​- రూ. 11.34 లక్షలు

ఎక్జిక్యూటివ్​ టర్బో పెట్రోల్​- రూ. 11.91 లక్షలు

ఎస్​ ఆప్ట్​ ప్లస్​ పెట్రోల్​- రూ. 11.97 లక్షలు

ఎస్​ ఆప్ట్​ నైట్​ పెట్రోల్​- రూ. 12.53 లక్షలు

ఎస్​ ఆప్ట్​ ప్లస్​ అడ్వెంచర్​ పెట్రోల్​- రూ. 12.67 లక్షలు

ఎస్​ఎక్స్​ ఎగ్జిక్యూటివ్​ పెట్రోల్​- రూ. 13.26 లక్షలు

ఎస్​ ఆప్ట్​ టర్బో పెట్రోల్​- రూ. 13.34 లక్షలు

ఎస్​ ప్లస్​ డీజిల్​- రూ. 13.34 లక్షలు

ఎస్​ఎక్స్​ పెట్రోల్​- రూ. 13.77 లక్షలు

ఎస్​ఎక్స్​ డీటీ పెట్రోల్​- రూ. 13.95 లక్షలు

ఎస్​ఎక్స్​ అడ్వెంచర్ పెట్రోల్​​- రూ. 13.96 లక్షలు

ఎస్​ఎక్స్​ అడ్వెంచర్​ డీటీ పెట్రోల్​- రూ. 14.15 లక్షలు

ఎస్​ఎక్స్​ నైట్​ పెట్రోల్​- రూ. 14.17 లక్షలు

ఎస్​ఎక్స్​ నైట్​ డీటీ పెట్రోల్​- రూ. 14.35 లక్షలు

ఎస్​ఎక్స్​ డీజిల్​- రూ. 15.37 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ టర్బో పెట్రోల్​- రూ. 15.40 లక్షలు

ఎస్​ఎక్స్​ డీటీ డీజిల్​- రూ. 15.56 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ టర్బో డీటీ పెట్రోల్​- రూ. 15.58 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ నైట్​ టర్బో పెట్రోల్​- రూ. 15.65 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ నైట్​ టర్బో డీటీ పెట్రోల్​- రూ. 15.84 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ టర్బో డీసీటీ పెట్రోల్​- రూ. 16.36 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ నైట్​ టర్బో డీసీటీ పెట్రోల్​- రూ. 16.48 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ డీజిల్​- రూ. 16.49 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ టర్బో అడ్వెంచర్​ డీసీటీ- రూ. 16.54 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ టర్బో డీసీటీ డీటీ- రూ. 16.54 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ నైట్​ టర్బో డీసీటీ డీటీ- రూ. 16.66 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ డీటీ డీజిల్​- రూ. 16.67 లక్షలు

ఎస్​ఎక్స్​ ఆప్ట్​ టర్బో అడ్వెంచర్​ డీసీటీ డీటీ పెట్రోల్​- రూ. 16.72 లక్షలు

అంటే హైదరాబాద్​లో హ్యుందాయ్​ వెన్యూ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 9.54 లక్షల నుంచి రూ. 16.72 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్​, డీజిల్​ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. సీఎన్జీ వేరియంట్​ లేదు.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి.

మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శిస్తే హ్యుందాయ్​​ 7 సీటర్​​ టెస్ట్​ డ్రైవ్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం