Laptop deals: చవగ్గా ల్యాప్ టాప్ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, ఇది ఫాలోకండి..
Laptop deals: ప్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ల్యాప్ టాప్ లపై సేల్ నడుస్తోంది. వివిధ బ్రాండ్స్ కు చెందిన లాప్ టాప్స్ పై దాదాపు 40% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. బెస్ట్ ప్రైస్ కు వస్తున్న ఐదు బెస్ట్ ల్యాప్ టాప్స్ వివరాలు ఇక్కడ..
Laptop deals: ప్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ల్యాప్ టాప్ లపై సేల్ నడుస్తోంది. వివిధ బ్రాండ్స్ కు చెందిన లాప్ టాప్స్ పై దాదాపు 40% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. బెస్ట్ ప్రైస్ కు వస్తున్న ఐదు బెస్ట్ ల్యాప్ టాప్స్ వివరాలు ఇక్కడ..
ASUS Zenbook Flip 13: ఆసుస్ జెన్ బుక్ ఫ్లిప్ 13
ఆసుస్ జెన్ బుక్ ఫ్లిప్ 13 పై ఫ్లిప్ కార్ట్ లో 37% డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 1,16,990 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 72990 లకే లభిస్తుంది. అదనంగా, 20 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ల్యాప్ టాప్ లో 13.3 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది.
Lenovo Yoga Slim 7 Pro: లెనొవో యోగా స్లిమ్ 7 ప్రొ
ఇది లెనొవో యోగా సిరీస్ లో వచ్చిన ల్యాప్ టాప్. ఈ లెనొవో యోగా స్లిమ్ 7 ప్రొ ల్యాప్ టాప్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో డిస్కౌంట్ అనంతరం రూ. 69990 లకు లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ. 107690. రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. ఇందులో 14 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది.
Acer Swift 3: ఏసర్ స్విఫ్ట్ 3
ఏసర్ స్విఫ్ట్ 3 ల్యాప్ టాప్ పై ఫ్లిప్ కార్ట్ లో 33% డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 89990 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 59990 లకే లభిస్తుంది. అదనంగా, 20 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ల్యాప్ టాప్ లో మల్టీ టాస్కింగ్ కు ఉపయోగపడే 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, రెండు ఎం 2 ఎస్ఎస్డీ స్లాట్స్ ఉంటాయి.
MSI Prestige 14 Evo: ఎంఎస్ఐ ప్రెస్టీజ్ 14 ఇవో
ఎంఎస్ఐ ప్రెస్టీజ్ 14 ఇవో పై ఫ్లిప్ కార్ట్ లో 32% డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 95990 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 64990 లకే లభిస్తుంది. అదనంగా, 22 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ల్యాప్ టాప్ లో 14 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, గేమర్స్ కోసం ఇంటెల్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటాయి.
ASUS Vivobook: ఆసుస్ వివో బుక్ ఎస్ 14 ఇంటెల్ ఇవో
ఈ ల్యాప్ టాప్ ఫ్లిప్ కార్ట్ లో 27% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 80990 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 58990 లకే లభిస్తుంది. అదనంగా, 20 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ల్యాప్ టాప్ లో 14 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 3200మెగా హెర్జ్స్ డీడీఆర్4 ర్యామ్ ఉంటాయి.