Amazon Sale: ఆమెజాన్ సేల్ లో ఈ 5 రెడ్ మి ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్.. డోంట్ మిస్
Amazon Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ఆగస్ట్ 8వ తేదీ వరకు ఉంటుంది. ఈ సేల్ లో రెడ్ మి ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి.
Amazon Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ఆగస్ట్ 8వ తేదీ వరకు ఉంటుంది. ఈ సేల్ లో ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు, హోం అప్లయన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ తో పాటు రెడ్ మి స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది.
MI 10T 5G Cosmic Black: ఎంఐ 10 టీ 5జీ కాస్మిక్ బ్లాక్
ఈ సేల్ లో ఎంఐ 10 టీ 5జీ కాస్మిక్ బ్లాక్ స్మార్ట్ ఫోన్ 45% డిస్కౌంట్ అనంతరం రూ. 21,990 లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం. ఈ ఎంఐ 10 టీ 5జీ కాస్మిక్ బ్లాక్ స్మార్ట్ ఫోన్ లో 120 రిఫ్రెష్ రేట్ తో 6.67 ఇంచ్ ల ఎల్సీడీ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 64 ఎంపీ మెయిన్ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో సెన్సర్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంది.
Xiaomi 11 Lite NE 5G: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5 జీ
ఈ సేల్ లో షావోమీ 11 లైట్ ఎన్ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ 25% డిస్కౌంట్ అనంతరం రూ. 23999 లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం. ఈ షావోమీ 11 లైట్ ఎన్ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ లో 90 రిఫ్రెష్ రేట్ తో 6.55 ఇంచ్ ల 10 బిట్ అమొలెడ్ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్, 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్, 128 లేదా 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 64 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో సెన్సర్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంది.
Redmi Note 10S: రెడ్ మి 10 ఎస్
ఈ సేల్ లో రెడ్ మి 10 ఎస్ స్మార్ట్ ఫోన్ 12% డిస్కౌంట్ అనంతరం రూ. 18,499 లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం. ఈ రెడ్ మి 10 ఎస్ స్మార్ట్ ఫోన్ లో 1080 x 2400 రిజొల్యూషన్ తో 6.43 ఇంచ్ ల అమొలెడ్ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియొ జీ 95 ప్రాసెసర్, 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్, 64 లేదా 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 64 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 13 ఎంపీ కెమెరా ఉంది.
Redmi 9: రెడ్ మి 9
ఈ సేల్ లో రెడ్ మి 9 స్మార్ట్ ఫోన్ 14% డిస్కౌంట్ అనంతరం రూ. 9,499 లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం. ఈ రెడ్ మి 9 స్మార్ట్ ఫోన్ లో 6.53 ఇంచ్ ల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియొ జీ 35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 13 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంది.
Mi 11X Pro 5G: ఎంఐ 11 ఎక్స్ ప్రొ
ఈ సేల్ లో ఎంఐ 11 ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్ 17% డిస్కౌంట్ అనంతరం రూ. 39,999 లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం. ఈ ఎంఐ 11 ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్ లో 120 రిఫ్రెష్ రేట్ తో 6.67 ఇంచ్ ల అమొలెడ్ డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ్ 888 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 లేదా 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 108 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో సెన్సర్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంది. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతో 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.