Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ గ్లోబల్ ఎంట్రీ; ఇవే స్పెషాలిటీస్..-2024 royal enfield shotgun 650 motoverse edition makes global debut deliveries start in january 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2024 Royal Enfield Shotgun 650 Motoverse Edition Makes Global Debut, Deliveries Start In January 2024

Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ గ్లోబల్ ఎంట్రీ; ఇవే స్పెషాలిటీస్..

Nov 25, 2023, 05:27 PM IST HT Telugu Desk
Nov 25, 2023, 05:27 PM , IST

Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బైక్ ను సూపర్ మీటియో 650 ప్లాట్ ఫామ్ పైననే రూపొందించారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 మోటోవర్స్‌లో షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. కొత్త స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.25 లక్షలు. ఇది కేవలం 25 యూనిట్లకే పరిమితం కానుంది.   మోటోవర్స్ 2023 కి హాజరైనవారు మాత్రమే ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. లక్కీ డ్రా ద్వారా ఆ 25 మంది విజేతలను ఎంపిక చేస్తారు.

(1 / 9)

ఇతర 650 cc మోటార్‌సైకిళ్ల తరహా LED హెడ్‌ల్యాంప్‌నే ఇందులో కూడా ఉపయోగించారు. అయితే, హెడ్‌ల్యాంప్ కౌల్ కొత్తది. అడ్జస్టబుల్ లివర్స్ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సూపర్ మీటోర్ 650 మాదిరిగానే ఉంటుంది, ట్రిప్పర్ నావిగేషన్ కూడా  ఇందులో ఉంది.

(2 / 9)

షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ లోని బార్-ఎండ్ మిర్రర్స్, LED టర్న్ ఇండికేటర్‌లు ఫ్యాక్టరీ నుంచి వచ్చాయి. స్విచ్ గేర్,గ్రిప్స్ ను సూపర్ మెటోర్ 650 నుండి తీసుకున్నారు. అయితే, హ్యాండిల్ బార్ మాత్రం కొత్తది.

(3 / 9)

సూపర్ మెటోర్ 650 తరహాలో కాకుండా షాట్‌గన్ 650లో ఫుట్‌పెగ్‌లను మరింత మధ్యలో అమర్చారు.

(4 / 9)

షాట్‌గాన్ 650 ముందు భాగంలో USD ఫోర్క్స్ సస్పెన్షన్స్, వెనుక వైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. సూపర్ మెటోర్ 650లో ఉన్న సస్పెన్షన్ సెటప్ నే ఇందులో కూడా కొనసాగించారు.

(5 / 9)

ఈ బైక్ లో ముందు,  వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఆఫర్‌లో డ్యూయల్-ఛానల్ ABS ఉంటుంది. అంతేకాకుండా, షాట్‌గన్ 650 వీల్ సైజ్ లు సూపర్ మెటోర్ 650 కంటే భిన్నంగా ఉంటాయి.

(6 / 9)

ఈ మోటార్‌సైకిల్ ఫ్యాక్టరీ నుండి బాబర్‌గా వస్తుంది కానీ దీనికి అదనంగా పిలియన్ సీటు కూడా ఉంటుంది, దానిని సులభంగా అమర్చవచ్చు. పిలియన్ సీటుపై గ్రాబ్ రెయిల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. 

(7 / 9)

షాట్‌గన్ 650లోని ఎగ్జాస్ట్ డిజైన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర 650 సిసి మోటార్‌సైకిల్ కంటే భిన్నంగా ఉంటుంది. అయితే, ఇంజిన్ మాత్రం అదే 648 cc ప్యారలల్ ట్విన్ యూనిట్. ఇది 270 డిగ్రీ క్రాంక్‌తో ఉంటుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

(8 / 9)

రాయల్ ఎన్ ఫీల్డ్ లైనప్ లో కాంటినెంటల్ GT 650,  సూపర్ మెటోర్ 650 బైక్ ల మధ్య ఈ షాట్‌గన్ 650 ఉంటుంది. 2024 లో ఈ బైక్ పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు