Oben Rorr | స్టెయిల్​గా ఉంది కదా.. ధర కూడా అందుబాటులోనే ఉంది-oben rorr price and cost and features are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Oben Rorr Price And Cost And Features Are Here

Oben Rorr | స్టెయిల్​గా ఉంది కదా.. ధర కూడా అందుబాటులోనే ఉంది

Mar 16, 2022, 10:28 AM IST Geddam Vijaya Madhuri
Mar 16, 2022, 10:28 AM , IST

  • ఒబెన్ ఈవీ మార్కెట్​లోకి మొట్టమొదటి ఎలక్ట్రికల్ మోటర్ సైకిల్ ఒబెన్​​  రోర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది.  ప్రారంభించిన మొదటి దశలోనే దీనిని ఏడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచారు.

ఒబెన్ రోర్ కేవలం మూడు సెకన్లలో 0-40 కిమీ వేగంతో పరుగెత్తగలదు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిమీల వరకు దూసుకుపోతుంది. 

(1 / 5)

ఓబెన్ రోర్ రబ్బర్‌లతో చుట్టబడిన నల్లని అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు అమర్చారు. 

(2 / 5)

ఒబెన్ రోర్ ఇంటిగ్రేటెడ్ ఎల్​ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్‌తో వృత్తాకార ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అమర్చారు. 

(3 / 5)

ఓబెన్ రోర్ బ్యాటరీని మూడు సంవత్సరాల వారంటీతో అందిస్తున్నారు. దీనితో పాటే మోటారుకు కూడా మూడు సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

(4 / 5)

ఒబెన్ ఈవీ నుంచి మొదటి ఎలక్ట్రిక్ బైక్​గా వచ్చిన ఒబెన్​ రోర్​ ధరను రూ. 99,999గా నిర్ణయించారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు