APPSC Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిలో ఎంపిక!-vijayawada appsc selecting 1 to 100 ratio for group 2 mains because prelims paper tough ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vijayawada Appsc Selecting 1 To 100 Ratio For Group 2 Mains Because Prelims Paper Tough

APPSC Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిలో ఎంపిక!

Bandaru Satyaprasad HT Telugu
Mar 17, 2024 10:11 PM IST

APPSC Group 2 : గ్రూప్-2 పై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ పరీక్షకు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.

గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్,
గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్,