TTD Solar Eclipse : సూర్య గ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత-ttd lord venkateswara temple and other temples closed in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ttd Lord Venkateswara Temple And Other Temples Closed In Tirumala

TTD Solar Eclipse : సూర్య గ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Oct 25, 2022, 04:20 PM IST HT Telugu Desk
Oct 25, 2022, 04:20 PM , IST

  • TTD Solar Eclipse సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 గంట‌ల‌కు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు  స్థానిక ఆలయాల ను మూసివేశారు. సూర్య‌గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంట‌ల‌కు టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం,  కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట  ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంట‌లకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రికి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.

సూర్య గ్రహణం సందర్భంగా మూసివేసిన తిరుమల శ్రీవారి ఆలయం

(1 / 8)

సూర్య గ్రహణం సందర్భంగా మూసివేసిన తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమలలో సన్నిధి గొల్లలతో కలిసి ఆలయఅర్చకులు,ఈవో

(2 / 8)

తిరుమలలో సన్నిధి గొల్లలతో కలిసి ఆలయఅర్చకులు,ఈవో

తిరుమల శ్రీవారి  రాజగోపురం ఎదుట ఆలయ, అర్చకులు, ఉద్యోగులతో టీటీడీ ఈవో

(3 / 8)

తిరుమల శ్రీవారి రాజగోపురం ఎదుట ఆలయ, అర్చకులు, ఉద్యోగులతో టీటీడీ ఈవో

సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసిన శ్రీవారి ఆలయం ఎదుట ఈవో ధర్మారెడ్డి,అర్చకులు

(4 / 8)

సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసిన శ్రీవారి ఆలయం ఎదుట ఈవో ధర్మారెడ్డి,అర్చకులు

తిరుమల పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట అధికారులు, అర్చకులు

(5 / 8)

తిరుమల పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట అధికారులు, అర్చకులు

తిరుమల శ్రీవారి ఆలయానికి తాళాలు వేస్తున్న దృశ్యం

(6 / 8)

తిరుమల శ్రీవారి ఆలయానికి తాళాలు వేస్తున్న దృశ్యం

సూర్య గ్రహణంతో పూర్తిగా మూసివేసిన శ్రీవారి ఆలయం

(7 / 8)

సూర్య గ్రహణంతో పూర్తిగా మూసివేసిన శ్రీవారి ఆలయం

గోవిందరాజ స్వామి ఆలయం ఎదుట అర్చకులు, టీటీడీ ఉద్యోగులు

(8 / 8)

గోవిందరాజ స్వామి ఆలయం ఎదుట అర్చకులు, టీటీడీ ఉద్యోగులు

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు