Andhra Pradesh News Live September 6, 2024: Andhrapradesh Floods : ఇంకా నివేదికలే పంపలేదు.. ఏపీకి కేంద్ర సాయం వార్తలు అవాస్తవం - సీఎం చంద్రబాబు-today andhra pradesh news latest updates september 6 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 6, 2024: Andhrapradesh Floods : ఇంకా నివేదికలే పంపలేదు.. ఏపీకి కేంద్ర సాయం వార్తలు అవాస్తవం - సీఎం చంద్రబాబు

Andhrapradesh Floods : ఇంకా నివేదికలే పంపలేదు.. ఏపీకి కేంద్ర సాయం వార్తలు అవాస్తవం - సీఎం చంద్రబాబు

Andhra Pradesh News Live September 6, 2024: Andhrapradesh Floods : ఇంకా నివేదికలే పంపలేదు.. ఏపీకి కేంద్ర సాయం వార్తలు అవాస్తవం - సీఎం చంద్రబాబు

03:35 PM ISTSep 06, 2024 09:05 PM HT Telugu Desk
  • Share on Facebook
03:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 06 Sep 202403:35 PM IST

Andhra Pradesh News Live: Andhrapradesh Floods : ఇంకా నివేదికలే పంపలేదు.. ఏపీకి కేంద్ర సాయం వార్తలు అవాస్తవం - సీఎం చంద్రబాబు

  • కేంద్రం నుంచి ఏపీకి వరద సాయం అందినట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. తాము ఇంకా నివేదికలే పంపలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. శనివారం ప్రాథమిక అంచనాలతో కూడిన రిపోర్ట్ ను పంపిస్తామని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202403:02 PM IST

Andhra Pradesh News Live: TDP MLA Akhila Priya : 'నాకూ ఒక రెడ్ బుక్ ఉంది... ఆ 100 మందిని వదిలే ప్రసక్తే లేదు' - అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

  • ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందని.. అందులో 100 మంది పేర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. లీగల్ గా  వారిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202401:03 PM IST

Andhra Pradesh News Live: AP Volunteers : వరద బాధితుల నోట వాలంటీర్ల మాట.. వారి సేవలు మరువలేమంటున్న ప్రజలు!

  • AP Volunteers : రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉండే వాలంటీర్ల‌పై మ‌రోసారి చ‌ర్చ ప్రారంభమైంది. విజ‌య‌వాడ వ‌ర‌ద స‌మ‌యంలో వాలంటీర్లు ఉండి ఉంటే.. త‌మ‌కు అన్ని అందేవ‌ని బాధితులు చెబుతున్నారు. దీంతో వాలంటీర్ల అంశం మళ్లీ తెరపైకి వ‌చ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202412:31 PM IST

Andhra Pradesh News Live: AP Telangana Floods : ఏపీ, తెలంగాణలో భారీ వరదలు.. కేంద్రం సాయం రూ.3,300 కోట్లు

  • AP Telangana Floods : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దీంతో కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202410:58 AM IST

Andhra Pradesh News Live: Guntur Crime : గుంటూరులో దారుణం.. అప్పు ఇచ్చిన వారిని సైనేడ్‌తో చంపుతున్న మహిళలు.. పోలీసుల విచారణలో ట్విస్ట్

  • Guntur Crime : గుంటూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలే సైనేడ్‌తో నలుగురిని చంపేశారు. ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. అది కూడా అప్పులు ఇచ్చిన వారినే టార్గెట్ చేసి చంపేశారు. ఈ ఘటన గుంటూరులో కలకలం సృష్టించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202410:19 AM IST

Andhra Pradesh News Live: Jagan security : జగన్ సెక్యూరిటీ ఎంత మంది..? ఈ ఇష్యూ హైకోర్టు వరకు ఎందుకు వెళ్లింది.. ముఖ్యమైన 10 అంశాలు ఇవే..

  • Jagan security : ప్రస్తుతం ఏపీలో జగన్ సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది. అందుకు కారణం.. హైకోర్టులో ఆయన భద్రత గురించి వాదనలు జరగడమే. అయితే.. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోంది.. జగన్ ఏమంటున్నారు అనే చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202409:08 AM IST

Andhra Pradesh News Live: MLA Video : ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.. తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదు

  • MLA Video : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమాలంపై తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో కేసు నమోదైంది. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. తనను లైంగికంగా వేధించారని టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు వీడియోలు విడుదల చేశారు. చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202408:59 AM IST

Andhra Pradesh News Live: Tirupati Crime : తిరుపతిలో ఘోరం - అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

  • తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202407:02 AM IST

Andhra Pradesh News Live: AP wine Shops close : లిక్కర్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపటి నుంచి వైన్ షాపులు బంద్

  • AP wine Shops close : ఏపీలో రేపటి నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. కొత్త పాలసీతో తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని.. తమ ఉద్యోగాల విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని కోరుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202406:08 AM IST

Andhra Pradesh News Live: BJP Minister Chouhan: ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్

  • BJP Minister Chouhan: రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తు, స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ప్రకటించారు. బుడ‌మేరు స‌మీపంలో నిర్వ‌హించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు కూడా విప‌త్తు‌కు ఒక కార‌ణమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202404:06 AM IST

Andhra Pradesh News Live: Attack on TDP Office Case : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ.. తర్వాతి టార్గెట్ ఎవరంటే..

  • Attack on TDP Office Case : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందరి నేతల కోసం గాలిస్తున్నారు. దీంతో నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202403:45 AM IST

Andhra Pradesh News Live: Electricty Bills: ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు నెల రోజుల గడువునిస్తామన్న చంద్రబాబు

  • Electricty Bills: విజయవాడతో పాటు కృష్ణా, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు  నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు  సీఎం చంద్రబాబు ప్రకటించారు.  వరద నష్టంపై రేపు సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిస్తామన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202403:35 AM IST

Andhra Pradesh News Live: Cyber Crime : ఉపాధ్యాయ దినోత్స‌వం రోజున‌ సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకున్నటీచర్.. పోలీసులమని చెప్పి..

  • Cyber Crime : శ్రీకాకుళం జిల్లాల్లో సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ఓ టీచర్ చిక్కుకున్నాడు. పోలీసున‌ని చెప్పి ఒక్కదెబ్బ‌కే దాదాపు రూ.2 ల‌క్ష‌లు లాగేశాడు. ఇంకా రూ.50 వేలు అడ‌గ్గా.. త‌న వ‌ద్ద లేక‌పోవ‌డంతో అప్పు కోసం స‌హ‌చ‌ర ఉపాధ్యాయుడిని అడిగాడు. దీంతో ఆయ‌న స‌ల‌హా మేరకు పోలీసుల‌కు బాధితుడు ఫిర్యాదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 06 Sep 202412:51 AM IST

Andhra Pradesh News Live: Railway Safety: బెజవాడను రక్షించిన రైల్వేల ముందు చూపు..వరద కట్టలు పోయినా రైలు కట్టలు కాపాడాయి.

  • Railway Safety: బుడమేరు గరిష్ట ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన రైల్వే లైన్ల నిర్మాణమే విజయవాడ నగరాన్ని వరదల నుంచి కాపాడింది.విజయవాడ నగరం లో చాలా భాగం వరద ముంపుకు గురైనా మిగిలిన నగరాన్ని వరద నుంచి కాపాడటంలో రైల్వే లైన్లు కీలకంగా పనిచేశాయి.
పూర్తి స్టోరీ చదవండి