Andhra Pradesh News Live September 16, 2024: YS Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం రద్దు- వైఎస్ జగన్ విమర్శలు, మంత్రి లోకేశ్ కౌంటర్-today andhra pradesh news latest updates september 16 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 16, 2024: Ys Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం రద్దు- వైఎస్ జగన్ విమర్శలు, మంత్రి లోకేశ్ కౌంటర్

YS Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం రద్దు- వైఎస్ జగన్ విమర్శలు, మంత్రి లోకేశ్ కౌంటర్

Andhra Pradesh News Live September 16, 2024: YS Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం రద్దు- వైఎస్ జగన్ విమర్శలు, మంత్రి లోకేశ్ కౌంటర్

04:25 PM ISTSep 16, 2024 09:55 PM HT Telugu Desk
  • Share on Facebook
04:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 16 Sep 202404:25 PM IST

Andhra Pradesh News Live: YS Jagan Vs Lokesh : ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం రద్దు- వైఎస్ జగన్ విమర్శలు, మంత్రి లోకేశ్ కౌంటర్

  • YS Jagan Vs Lokesh : కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ రద్దు చేశారన్నారు. జగన్ విమర్శలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈకి విద్యార్థులను సిద్ధం చేస్తామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202401:21 PM IST

Andhra Pradesh News Live: Vande Bharat : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని-విశాఖ, సికింద్రాబాద్ నుంచి అందుబాటులోకి

  • Vande Bharat Trains : తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దుర్గ్-విశాఖపట్నం, నాగ్ పూర్-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. విశాఖలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202411:20 AM IST

Andhra Pradesh News Live: Johnny Master Case : జానీ మాస్టర్‌పై పవన్‌కళ్యాణ్ సీరియస్.. చర్యలకు ఉపక్రమించిన జనసేన!

  • Johnny Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాయదుర్గం పీఎస్‌లో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌పై జనసేన చర్యలకు ఉపక్రమించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202410:32 AM IST

Andhra Pradesh News Live: Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

  • Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం జీవో 67ను రద్దు చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక నుంచి పాత టెండరింగ్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202410:10 AM IST

Andhra Pradesh News Live: Pawan Kalyan : ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు-డిప్యూటీ సీఎం పవన్ కు సర్టిఫికెట్ అందజేత

  • Pawan Kalyan : ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. ఒకేరోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో పంచాయతీ రాజ్ శాఖకు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు లభించింది. ఈ సంస్థ ప్రతినిధులు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి సర్టిఫికెట్, మెడల్ అందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202408:40 AM IST

Andhra Pradesh News Live: AP TET Hall Tickets : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 22న హాల్ టికెట్లు విడుదల

  • AP TET Hall Tickets : మరో వారం రోజుల్లో ఏపీ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు టెట్ వెబ్ సైట్ లో విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి టెట్ మాక్ టెస్టులు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202408:18 AM IST

Andhra Pradesh News Live: VC Appointments: ఏపీలో యూనివర్శిటీ వీసీ నియామకాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల

  • VC Appointments:  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ యూనివర్శిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి ఏపీ ఉన్నత విద్యామండలి  నోటిఫికేషన్‌  జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీలోపు  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్టు లోకేష్‌ ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202407:49 AM IST

Andhra Pradesh News Live: LIC Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం

  • LIC Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీలో వార్షిక ప్రయోజనాలతో పాటు ఒకేసారి అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందవచ్చు. ఏటా రూ.40 వేలు.. పాలసీదారు జీవితాంతం పొందవచ్చు. దీంతో పాటు పాలసీ మెచ్యూరిటీ అనంతరం లక్షల నుంచి కోట్లలో ప్రయోజనం పొందవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202406:39 AM IST

Andhra Pradesh News Live: VMC Tax Pressure: వరదల్లో జనం సర్వం కోల్పోయినా.. పన్నుల వసూలు కోసం విజయవాడ కార్పొరేషన్ ఒత్తిడి..

  • VMC Tax Pressure: విజయవాడ నగరంలో లక్షలాదిమంది ప్రజలు వరద ముంపుకు గురై సర్వం కోల్పోయిన సమయం నగర పాాలక సంస్థ పన్ను చెల్లింపు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ నిర్లక్ష్యంతో బుడమేరు వరద ముంపుతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిన వేళ పన్నుల కోసం ప్రకటనలిచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202406:13 AM IST

Andhra Pradesh News Live: Kurnool Army Soldier

  • Kurnool Army Soldier: కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో పందెం కేసీ కాలువలో కాలువలోకి దిగి ఆర్మీ జవాన్ గల్లంతు అయ్యాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202403:38 AM IST

Andhra Pradesh News Live: Guntur Crime: మంగళగిరిలో మాయగాళ్లు.. 24గంటల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు, నిందితులపై పోక్సో కేసుల నమోదు

  • Guntur Crime: గుంటూరు జిల్లాలో ఒకే రోజు ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం  పోలీసులు ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202403:30 AM IST

Andhra Pradesh News Live: Jhonny Master: కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు

  • Jhonny Master:  ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది.యూపీకి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై  రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అనంతరం ఘటన జరిగిన నార్సింగి పిఎస్‌కు బదిలీ చేశారు. జానీ మాస్టర్‌ దాడికి సంబంధించిన ఆధారాలను బాధితురాలు పోలీసులకు అందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Sep 202401:14 AM IST

Andhra Pradesh News Live: NTRUHS MBBS Admissions: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఫస్టియర్ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల జాబితా విడుదల

  • NTRUHS MBBS Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో నీట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా కన్వీనర్‌ కోటాలో ఎంబిబిఎస్‌ ప్రవేశాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లలో కన్వీనర్‌ కోటా పరిధిలోలో వచ్చే సీట్ల జాబితాను విడుదల చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి