Andhra Pradesh News Live September 1, 2024: AP Vinayaka Mandapam : వినాయ‌క మండపం ఏర్పాటుకు సింగిల్ విండో విధానం, ఎన్వోసీ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి-today andhra pradesh news latest updates september 1 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 1, 2024: Ap Vinayaka Mandapam : వినాయ‌క మండపం ఏర్పాటుకు సింగిల్ విండో విధానం, ఎన్వోసీ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

AP Vinayaka Mandapam : వినాయ‌క మండపం ఏర్పాటుకు సింగిల్ విండో విధానం, ఎన్వోసీ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

Andhra Pradesh News Live September 1, 2024: AP Vinayaka Mandapam : వినాయ‌క మండపం ఏర్పాటుకు సింగిల్ విండో విధానం, ఎన్వోసీ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

12:14 PM ISTSep 01, 2024 05:44 PM HT Telugu Desk
  • Share on Facebook
12:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 01 Sep 202412:14 PM IST

Andhra Pradesh News Live: AP Vinayaka Mandapam : వినాయ‌క మండపం ఏర్పాటుకు సింగిల్ విండో విధానం, ఎన్వోసీ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

  • AP Vinayaka Mandapam : ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో మండపాల ఏర్పాటుకు ఎన్వోసీ అందిస్తున్నారు. ganeshutsav.net  వెబ్‌సైట్‌ లో గణేష్ మండపం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202411:51 AM IST

Andhra Pradesh News Live: Attack on Perni Nani : గుడివాడలో హైటెన్షన్.. మాజీమంత్రి పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి

  • Attack on Perni Nani : గుడివాడలో మాజీమంత్రి పేర్ని నానిపై కోడి గుడ్లతో దాడి జరిగింది. జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య వాగ్వాదం జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202411:45 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Floods : విజయవాడను చుట్టుముట్టిన వరద - ప్రధానమైన 10 ముఖ్యాంశాలు

  • Vijayawada Floods : భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తం అయ్యింది. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202411:02 AM IST

Andhra Pradesh News Live: AP Schools Holiday : ఏపీ వ్యాప్తంగా సోమవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలి -సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • AP Schools Holiday : ఏపీ వ్యాప్తంగా సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటి మునిగాయి. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202410:06 AM IST

Andhra Pradesh News Live: AP Floods : ఏపీలో 13 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలింపు, 69 వేల హెక్టార్లలో పంట నష్టం- హోంమంత్రి అనిత

  • AP Floods : ఏపీలో భారీ వర్షాల కారణంగా పునరావాస కార్యక్రమాలపై మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ 294 గ్రామాలకు చెందిన 13,227 మంది ముంపు బాధితులను 100 పునరావాస కేంద్రాలకు తరిలించామన్నారు. రాష్ట్రంలో 62,644 హెక్టార్లలో వరి పంట, 7218 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని తెలిపారు
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202409:15 AM IST

Andhra Pradesh News Live: PM KUSUM Scheme : రైతుల కరెంట్ కష్టాలు తీర్చే పీఎం కుసుమ్ స్కీమ్, 60 శాతం సబ్సిడీ-25 ఏళ్ల పాటు రైతన్నలకు ఆదాయం

  • PM KUSUM Scheme : రైతుల కరెంట్ కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. రైతుల తమ పొలాల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం సబ్సిడీ అందిస్తాయి. అలాగే రైతు మిగిలిన విద్యుత్ ను డిస్కంకు విక్రయించి ఆదాయం పొందవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202409:07 AM IST

Andhra Pradesh News Live: CM Chandrababu : కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • CM Chandrababu : వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాలనీలు, ఇళ్లలోంచి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి సాయం అందించాలని సీఎం సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202404:22 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Record Rainfall: విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది.. ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం

  • Vijayawada Record Rainfall: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఏపీకి గండంగా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వర్షాపాతం నమోదైంది. దీంతో నగరాలు, పట్టణాలు, పల్లెలు నిటిలో నానుతున్నాయి. భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది. దీంతో ఏపీ గజగజ వణికిపోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202403:55 AM IST

Andhra Pradesh News Live: Budameru Floods: 20ఏళ్ల నిర్లక్ష్యానికి చెల్లిస్తున్న మూల్యం.. విజయవాడలో వరద ముంపుకు అసలు కారణం ఇదే…

  • Budameru Floods: సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202403:34 AM IST

Andhra Pradesh News Live: Anantapur: అనంత‌పురం జిల్లాలో విషాదం.. రీల్స్ చేసే స‌ర‌దాలో యువ‌కుడు.. క్వారీలో జారిప‌డి మృతి

  • Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. రీల్స్ చేసే స‌ర‌దాలో యువ‌కుడు క్వారీలో జారిప‌డి మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌తో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న చిల‌మ‌త్తూరు మండ‌లం య‌గ్నిశెట్టిప‌ల్లిలో శ‌నివారం జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202402:52 AM IST

Andhra Pradesh News Live: AP Ration Cards : రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్ - ఈ నెల పంచదార కూడా పంపిణీ..!

  • ఏపీలోని రేషన్‌ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సెప్టెంబరు నెలలో నిత్యావసరాలతో పాటు పంచదారను కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టిపెట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202401:37 AM IST

Andhra Pradesh News Live: Weather Report : తీరం దాటిన వాయుగుండం - ఐఎండీ తాజా ప్రకటన

  • వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి