Andhra Pradesh News Live October 22, 2024: Guntur Brain Dead Woman : బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు-today andhra pradesh news latest updates october 22 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 22, 2024: Guntur Brain Dead Woman : బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు

Guntur Brain Dead Woman : బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు

Andhra Pradesh News Live October 22, 2024: Guntur Brain Dead Woman : బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు

04:53 PM ISTOct 22, 2024 10:23 PM HT Telugu Desk
  • Share on Facebook
04:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 22 Oct 202404:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntur Brain Dead Woman : బ్రెయిన్ డెడ్ అయిన గుంటూరు యువతి మృతి, పోలీసుల అదుపులో ప్రియుడు

  • Guntur Brain Dead Woman : గుంటూరు జీజీహెచ్ లో కోమా దశలో చికిత్స పొందుతున్న యువతి సహానా మంగళవారం రాత్రి మృతి చెందింది. రౌడీ షీటర్ నవీన్ దాడిలో గాయపడిన యువతి బ్రెయిన్ డెడ్ అయ్యింది. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202401:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Cyclone Effect Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు

  • Cyclone Effect Trains Cancelled : దానా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 67 రైళ్లు రద్దు చేశారు. బుధ‌వారం 19 రైళ్లను, గురువారం 37 రైళ్లను, శుక్రవారం 11 రైళ్లను ర‌ద్దు చేసిన‌ట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202412:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Polavaram : పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద న‌వంబ‌ర్ 6 నుంచి 10 వ‌ర‌కు వ‌ర్క్‌షాప్.. నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైన‌ సీడ‌బ్ల్యూసీ

  • Polavaram : పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద వ‌ర్క్‌షాప్ జ‌ర‌గ‌నుంది. 5 రోజుల పాటు జరిగే ఈ వ‌ర్క్‌షాప్‌లో.. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటారు. ఈ వ‌ర్క్‌షాప్ నిర్వ‌హ‌ణ‌కు సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ (సీడ‌బ్ల్యూసీ) సిద్ధ‌మైంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202411:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ayyanna Patrudu : నాకు న‌మ‌స్కారం చెప్పాల్సి వ‌స్తుంద‌నే జ‌గ‌న్ అసెంబ్లీకి రావ‌టం లేద‌ు- స్పీక‌ర్ అయ్యన్న పాత్రుడు

  • Speaker Ayyanna Patrudu On Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ అయ్యన్నపాత్రులు వ్యంగ్యంగా స్పందించారు. తనకు న‌మ‌స్కారం చెప్పాల్సి వ‌స్తుంద‌నే జగన్ అసెంబ్లీకి రావటం లేదని సెటైర్లు వేశారు. శీతాకాల సమావేశాలకు అయినా జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202410:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP CID : మద్యం దుకాణాలు, తయారీ కేంద్రాల్లో ఏపీ సీఐడీ తనిఖీలు.. కారణం ఇదే..

  • AP CID : ఏపీలోని మద్యం తయారీ కేంద్రాలు, దుకాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో.. 20 బృందాలు.. 30 చోట్ల తనిఖీలు చేపట్టాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఐడీ ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202410:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: MGNREGA Field Assistant : ఉపాధి హామీ స్కీమ్ లో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, త్వరలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు

  • MGNREGA Field Assistant : ఏపీలో ఉపాధి హామీ పథకంలో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు త్వరలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పదో తరగతి అర్హత, మేరిట్ ఆధారంగా ఉద్యోగాలు కేటాయిస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202410:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CTET 2024 : సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది

  • CTET 2024 : సీటెట్ దరఖాస్తుల్లో మార్పులకు సీబీఎస్ఈ అవకాశం కల్పించింది. సీటెట్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అక్టోబర్ 25 వరకు తమ అప్లికేషన్లలో మార్పులు చేసుకోవచ్చు. డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా సీటెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202409:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Drone Summit 2024 : అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభం, ఇవాళ సాయంత్రం 5500 డ్రోన్లతో ప్రదర్శన

  • Amaravati Drone Summit 2024 : అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో 6929 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ డ్రోన్ సమ్మిట్ ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202408:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్.. శ్రీకాకుళం టూ అనకాపల్లి జిల్లాలకు అలర్ట్, పోర్టుల్లో ఒకటో నంబర్ వార్నింగ్

  • AP Cyclone Dana Alerts:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారింది. అది దానా తుఫానుగా మారి తీరంవైపుకు దూసుకొస్తోంది. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఏపీలోని   పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202408:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Srisailam Karthika Masam 2024 : శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్,నవంబర్ 2 కార్తీక మాసోత్సవాలు-స్పర్శ దర్శనం ఈ రోజుల్లోనే

  • Srisailam Karthika Masam Utsavalu 2024 : శ్రీశైలం దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజులు గర్భాలయ అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202408:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Crime : విజయవాడలో దారుణం.. రూ.5 వేల కోసం భార్యను చంపిన భర్త

  • Vijayawada Crime : మద్యం మత్తు పేద కుటుంబాలను చిదిమేస్తోంది. మద్యానికి బానిసైన ఓ భర్త.. డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే చంపేశాడు. ఈ దారుణం విజయవాడ నగరంలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202408:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP MoU With Meta: స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌కు టాటా.. వాట్స‌ప్‌లో ఇస్తుంది మెటా.. మెటాతో ఏపీ స‌ర్కారు ఎంవోయూ

  • AP MoU With Meta: క్యాస్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణ చేయడం, నలుగురైదుగురు అధికారులు, సిబ్బంది చుట్టూ  వారం రోజులు తిర‌గాల్సిన అవసరం ఇక ఉండదు.క‌రెంటు, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు కట్టాలన్నా వాట్సాప్‌లో పని పూర్తి చేసేలా ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202405:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ganja Murders: విజయవాడలో ఆగని గంజాయి హత్యలు, ఒకే పీఎస్‌ పరిధిలో వరుస హత్యలు

  • Ganja Murders: విజయవాడలో పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో వరుస హత్యలు శివారు ప్రాంతాలను బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలోని టూ టౌన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి ప్రభావంతో రెండేళ్లలో ఏడు హత్యలు జరిగినా వాటికి అడ్డుకట్ట వేసేందుకు మాత్రం ప్రయత్నాలు జరగడం లేదు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202404:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam Gang Rape: శ్రీకాకుళం జిల్లాలో ఘోరం...పుట్టినరోజు వేడుక‌ల పేరుతో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై సామూహిక‌ అత్యాచారం

  • Srikakulam Gang Rape: శ్రీకాకుళంలో జిల్లాలో ఘోరం సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పుట్టిన‌రోజు వేడుక‌ల పేరిట‌ ఇద్ద‌రు విద్యార్థినుల‌పై స‌మూహిక అత్యాచారం జ‌రిగింది. బాధిత త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202402:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Liquor Prices: బెజవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు.. సిండికేట్ల పోరులో బార్‌లలో తగ్గిన మద్యం ధరలు

  • Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ఖజానాకు లాభం మాటెలా ఉన్నా మద్యం వినియోగదారులకు మాత్రం బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పాపులర్ బ్రాండ్లు అందుబాటులో వచ్చాయని సంబరపడుతుంటే మద్యం సిండికేట్ల మధ్య పోటీతో ధరలు కూడా తగ్గిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 22 Oct 202402:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET Exams: ముగిసిన ఏపీ టెట్ 2024 పరీక్షలు,ఇక డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసమే అభ్యర్థుల నిరీక్షణ

  • AP TET Exams: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ప్రశాంతంగా ముగిశాయి. 17 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహంచారు.  టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.గత జులైలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా టెట్  కోసం వాయిదా పడింది. 
పూర్తి స్టోరీ చదవండి