Andhra Pradesh News Live November 8, 2024: PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ - తిరస్కరించిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు-today andhra pradesh news latest updates november 8 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 8, 2024: Pil On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ - తిరస్కరించిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు

PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ - తిరస్కరించిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh News Live November 8, 2024: PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ - తిరస్కరించిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు

03:34 PM ISTNov 08, 2024 09:04 PM HT Telugu Desk
  • Share on Facebook
03:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 08 Nov 202403:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PIL On Tirupati : తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పిటిషన్ - తిరస్కరించిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలు

  • PIL On Separate State For Tirupati : తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయమని కేంద్రాన్ని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. పిటిషన్ తరపున వాదనలు వింటూ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202411:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Salaries : ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌ - నోటిఫికేషన్ జారీ, ఎవరికి ఎంతంటే..?

  • ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుల‌కు వేత‌నాలను స‌వ‌రించారు. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన వేతనాలను అక్టోబ‌ర్ 1 నుంచే చెల్లించనున్నారు. వేనత సవరణ ఆదేశాలను అమలు చేయాలని యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202410:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Andhra Pradesh Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

  • Andhra Pradesh Rains : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పిడుగు పాటు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202408:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sea Plane : విజయవాడ టు శ్రీశైలం - ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ సక్సెస్, ఇదిగో వీడియో

  • Vijayawada to Srisailam Sea Plane: విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.  అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్‌ చేరుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202407:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APPSC FRO Exam: ఏపీపీఎస్సీ అలర్ట్‌… ఆన్‌లైన్‌లోనే ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్‌ పరీక్ష...

  • APPSC FRO Exam: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్‌ నియామక పరీక్షల్ని ఆన్‌లైన్‌లోనిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో 37 ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత మార్చిలో నోటిఫికేషన్‌ విడుదలైంది. స్క్రీనింగ్‌ పరీక్ష తొలుత ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని భావించినా దానిని మార్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202407:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SCR Special Trains : రైల్వే ప్ర‌యాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి ప్ర‌త్యేక రైళ్లు, పూర్తి వివరాలు ఇవే

  • SCR Special Trains : రైల్వే ప్ర‌యాణికుల‌కు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. ఛత్‌, కార్తీక ఏకాద‌శి పండ‌గ‌లకు ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకుకొచ్చింది. సికింద్రాబాద్‌- విల్లుపురం మ‌ధ్య ఈ రైళ్లు రాక‌పోక‌లు సాగించనున్నాయి. ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202407:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sri Malleswara Temple: పరమ పవిత్రం మల్లేశ్వరాలయం.. విజయవాడలో అర్జునుడు స్థాపించిన ఈ ఆలయం గురించి తెలుసా..

  • Sri Malleswara Temple:  అర్జునుడు పాశుపతాస్త్రాన్ని  పొందిన ఇంద్రకీలాద్రిపై   శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లేశ్వరాలయం కూడా కొలువై ఉంది. జీర్ణావస్థకు చేరిన ఈ  ఆలయాన్ని కొద్ది కాలం క్రితం దేవాదాయశాఖ పునరుద్ధరించింది. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి అమ్మవారితో పాటు మల్లేశ్వరుడి ఆలయం కూడా కొలువై ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202405:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: HAL Non Executive Jobs: హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…

  • HAL Non Executive Jobs: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ హైదరాబాద్‌ ఏవియేషన్ డివిజన్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. నాలుగేళ్ల కాల వ్యవధితో టెక్నిషియన్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నవంబర్ 24వ తేదీలోగా దరఖాస్తుచ చేయాల్సి ఉంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202404:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Village Secretariats: గ్రామ, వార్డు సచివాలయాల భవిష్యత్తు ఏమిటి? కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం, తాజా అప్డేట్ ఇదే..

  • AP Village Secretariats: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయాల భవిష్యత్తుపై విస్తృత చర్చ జరుగుతోంది. సచివాలయాల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ  నెలకొంది. సచివాలయాలపై ఇప్పటికే  ఓ అవగాహనకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202403:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Annamayya district Crime : అమ్మ‌మ్మ‌పై అత్యాచారం, హ‌త్య.. మ‌న‌వ‌డికి జీవిత‌కాల జైలు శిక్ష

  • Annamayya district Crime : అన్న‌మ‌య్య‌ జిల్లాలో అమాన‌వీయ‌మైన‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అమ్మ‌మ్మ‌ను అత్యాచారం చేసి, ఆపై అతి దారుణంగా హ‌త్య చేసిన కేసులో మ‌న‌వ‌డికి జీవిత కాలం జైలు శిక్ష ప‌డింది. ఈ మేరకు చిత్తూరులోని ఆరో అద‌న‌పు జిల్లా కోర్టు న్యాయ‌మూర్తి ఎన్‌.శాంతి గురువారం తీర్పు ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202402:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Endowment Jobs: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. 500ఖాళీల భర్తీకి సర్కారు అమోదం

  • Endowment Jobs: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. త్వరలో 500ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు పాలకమండళ్లను  నియమించేందుకు సిద్ధమవుతోంది.  ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202401:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SC Categorisation: ఏపీలో జిల్లా యూనిట్‌గానే ఎస్సీ వర్గీకరణ, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

  • SC Categorisation: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా యూనిట్‌ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కూటమి పార్టీల ఎస్సీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం కమిషన్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఎమ్మెల్యేలకు వివరించారు. 
పూర్తి స్టోరీ చదవండి