Andhra Pradesh News Live November 7, 2024: Indrakeeladri Income: ఇంద్రకీలాద్రి హుండీ ఆదాయం రెండు వారాలకు రూ.2.83కోట్లు, 431గ్రాముల బంగారం-today andhra pradesh news latest updates november 7 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 7, 2024: Indrakeeladri Income: ఇంద్రకీలాద్రి హుండీ ఆదాయం రెండు వారాలకు రూ.2.83కోట్లు, 431గ్రాముల బంగారం

Indrakeeladri Income: ఇంద్రకీలాద్రి హుండీ ఆదాయం రెండు వారాలకు రూ.2.83కోట్లు, 431గ్రాముల బంగారం

Andhra Pradesh News Live November 7, 2024: Indrakeeladri Income: ఇంద్రకీలాద్రి హుండీ ఆదాయం రెండు వారాలకు రూ.2.83కోట్లు, 431గ్రాముల బంగారం

11:30 PM ISTNov 07, 2024 05:00 AM HT Telugu Desk
  • Share on Facebook
11:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 07 Nov 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Indrakeeladri Income: ఇంద్రకీలాద్రి హుండీ ఆదాయం రెండు వారాలకు రూ.2.83కోట్లు, 431గ్రాముల బంగారం

  • Indrakeeladri Income: భక్తల కొంగుబంగారమైన బెజవాడ దుర్గమ్మ ఆలయ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. గత నెలలో దసరా ఉత్సవాల హుండీల లెక్కింపు జరిగింది. ఆ తర్వాత పక్షం రోజులకు అమ్మవారి హుండీ  ఆదాయం లెక్కింపును మహా మండపంలో నిర్వహించారు.  రూ.2.83కోట్ల ఆదాయం, 431 గ్రాముల బంగారం సమకూరింది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Karthika Masam: కార్తీకమాసంలో నిత్యం ఆచరించవలసిన విధులు ఇవే… కార్తీక మాసంలో అర్చన ఫలాలు అందాలంటే ఇలా చేయండి

  • Karthika Masam: సంవత్సరంలోని పన్నెండు నెలలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, శుభకరమైనది. ఈ నెల రోజులు ప్రతి ఒక్కరు శుచిగా, పవిత్రతతో మెలగిన యెడల వారికి, వారి కుటుంబానికి క్షేమము, భగవంతుని ఆశీస్సులు లభ్యం అవుతాయి. కార్తీక మాసంలో  భగవంతుడి అనుగ్రహం లబించాలంటే ఇలా చేయండి..
పూర్తి స్టోరీ చదవండి

Thu, 07 Nov 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Landgrabbing Act 2024: భూకబ్జాలపై ఉక్కుపాదం,కబ్జాదారులకు 10-14ఏళ్ల జైలు, మార్కెట్‌ విలువకు సమాన జరిమానాతో కొత్త చట్టం

  • AP Landgrabbing Act 2024: ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాలపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.1982 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో  కఠిన చట్టాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.చట్టం అమల్లోకి వస్తే భూకబ్జాదారులకు గరిష్టంగా 14ఏళ్ల జైలుతోపాటు భూమి విలువకు సమానంగా జరిమానా ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి