Andhra Pradesh News Live November 5, 2024: AP Archakas Salaries Hike : అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు-today andhra pradesh news latest updates november 5 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 5, 2024: Ap Archakas Salaries Hike : అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు

AP Archakas Salaries Hike : అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు

Andhra Pradesh News Live November 5, 2024: AP Archakas Salaries Hike : అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు

05:02 PM ISTNov 05, 2024 10:32 PM HT Telugu Desk
  • Share on Facebook
05:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 05 Nov 202405:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Archakas Salaries Hike : అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు

  • AP Archakas Salaries Hike : ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్చకుల కనీస వేతనం రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 3203 మంది అర్చకులకు లబ్దిచేరుకూరుతుందని మంత్రి ఆనం తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202403:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: IOCL Apprenticeships :ఐఓసీఎల్‌ అప్రెంటీస్‌ ల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 29 ఆఖ‌రు తేదీ

  • IOCL Apprenticeships : ఐఓసీఎల్ ఏపీ, తెలంగాణలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 29వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 240 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202401:43 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Manda Krishna : కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు, హోంమంత్రిని అంటే సీఎంను అన్నట్లే- పవన్ పై మంద కృష్ణ ఫైర్

  • Manda Krishna On Pawan Kalyan : కేబినెట్ అంటే ఓ కుటుంబం, పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టే అన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202412:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Police : బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్థారణ కాలేదు : తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు

  • Tirupati Police : తిరుపతి జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగిందనే ప్రచారం ఏపీలో సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో రాజకీయ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్థారణ కాలేదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202412:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : బాంబులేసి, భయపెట్టి లాక్కున్నవే- సరస్వతి భూములపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  • Pawan Kalyan : వైఎస్ జగన్ పవర్ ప్లాంట్‌ పేరుతో భూములు లాక్కొన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. బాంబు లేసి, బెదిరించి ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారని ఆరోపించారు. సరస్వతి భూములపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202411:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : టీటీడీ కీల‌క ప్రకటన.. న‌వంబ‌ర్ 11 నుంచి 17 వరకు తెలుగు రాష్ట్రాల్లో 'మన గుడి' కార్తీకమాస కార్యక్రమాలు

  • Tirumala : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్రకటన చేసింది. న‌వంబ‌ర్ 11 నుంచి 17వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో 'మన గుడి' కార్తీక మాస కార్యక్రమాలు నిర్వ‌హించ‌నుంది. ఈ మేర‌కు టీటీడీ అధికారులు వివరాలు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202411:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Krishna Crime : కృష్ణా జిల్లాలో ఘోరం, మూడో తరగతి విద్యార్థిని తొడ కొరికిన కీచ‌క ఉపాధ్యాయుడు

  • Krishna Crime : కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొంద‌తున్నాడు. బాలిక తొడ‌పై కొరికాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202410:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Karthika Masam 2024 : కార్తీకమాసంలో ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టం.. ఎక్కడ ఉందో తెలుసా?

  • Karthika Masam 2024 : పూర్వకాలం నుంచి పూజలందుకుంటున్న ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు కొండపైన, గుహల్లో, అరణ్యప్రాంతాల్లో వెలసినవే. అలా ఒక కొండ గుహలో వెలసిందే దైద బిలం అమరలింగేశ్వర ఆలయం. ఇది గుంటూరు జిల్లా గుత్తికొండలో ఉంది. ఈ ఆలయం విశేషాలు ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202410:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mlc Elections In AP : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రేపే లాస్ట్, ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇదే

  • Mlc Elections In AP : ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఏపీ సీఈవో వెబ్ సైట్లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202410:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN in Seaplane : చంద్రబాబు కీలక నిర్ణయం.. విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్‌లో ప్రయాణం

  • CBN in Seaplane : ఏపీ పర్యాటక శాఖ అద్బుతమైన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ నడపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా నడిపే సీ ప్లే‌న్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202409:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vasamsetti Subhash : జూనియర్ మంత్రిపై సీఎం చంద్రబాబు సీరియస్, ఆడియో వైరల్ పై మంత్రి వాసంశెట్టి ఏమన్నారంటే?

  • Vasamsetti Subhash : సీఎం చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ తీసుకున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మంత్రి వాసంశెట్టి స్పందించారు. తప్పు జరిగినప్పుడు ఓ తండ్రిలా చంద్రబాబు సరిదిద్దారన్నారు. ఆడియో వైరల్ కావడం తనకు మంచే జరిగిందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202408:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP DGP On Pawankalyan: రాజ్యాంగం, చట్టాల ప్రకారం పనిచేస్తాం, రాజకీయ ఒత్తిళ్లతో కాదన్న ఏపీ డీజీపీ

  • AP DGP On Pawankalyan: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. రాజ్యాంగం, చట్టాల ప్రకారమే పోలీసులు పనిచేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. రాజకీయ విమర్శలకు  తాము సమాధానం చెప్పకూడదన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202408:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Home Minister : పవన్ కామెంట్స్‌పై స్పందించిన హోంమంత్రి అనిత.. చాలా టాస్క్‌లు ఉన్నాయని రిప్లై!

  • AP Home Minister : ఏపీలో శాంతిభద్రతల అంశంపై పొలిటికల్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. హోంమంత్రిగా తాను విఫలమయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదని చెప్పుకొచ్చారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయని వ్యాఖ్యానించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202407:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kuppam Municipality: సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్

  • Kuppam Municipality: చంద్రబాబు సొంత జిల్లా సొంత నియోజక వర్గం కుప్పంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  వైసీపీకీ రాజీనామా చేసిన  కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.  పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202407:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు.. 10 ముఖ్యమైన అంశాలు

  • Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ గురించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. అటు భూసేకరణ ప్రక్రియ కూడా వేగవంతం అయ్యింది. కొందరు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202405:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET 2024 : టెట్ అభ్య‌ర్థుల‌కు ఏమైనా సందేహాలున్నాయా?.. అయితే ఈ నెంబ‌ర్ల‌కు ఫోన్ చేయండి

  • AP TET 2024 : ఏపీ టీచ‌ర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. 2024 టెట్ ప‌రీక్ష‌ల్లో 1,87,256 మంది అభ్య‌ర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ ఫ‌లితాల‌ను మంత్రి నారా లోకేష్ విడుద‌ల చేశారు. ఫలితాలపై అభ్య‌ర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202404:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Dead body In Suitcase: సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ, ప్లాట్‌ఫాం విసిరేసిన నిందితులు, పట్టుకున్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్

  • Dead body In Suitcase: నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్ వెళుతున్న సబర్బన్ ట్రైన్‌లో సూట్‌కేసులో శవాన్ని తరలించిన నిందితులు తమిళనాడులోని మింజూర్‌ స్టేషన్‌ ప్లాట్‌‌ఫాంపై సూట్‌కేసును విసిరేశారు. దీనిని గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది అనుమానంతో నిందితుల్ని ప్రశ్నించడంతో హత్య వెలుగు చూసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202403:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం..ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై లైంగిక దాడి, మత్తు మందిచ్చి అత్యాచారం

  • Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వ‌స్తున్న‌ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై దుండ‌గులు లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. మ‌త్తు మాత్ర‌లు క‌లిపిన నీళ్లు  బ‌ల‌వంతంగా తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202402:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan: ఏపీలో శాంతిభద్రతల బాధ్యత సీఎందే … వేర్వేరుగా హోం, లా అండ్ ఆర్డర్‌ శాఖల బాధ్యతలు

  • Pawan Kalyan: పోలీస్ శాఖ పనితీరుపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ హోంమంత్రి నుంచి హోంశాఖ బాధ్యతలు తాను చేపట్టాల్సి ఉంటుందని పవన్ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రికి ఉన్న అధికారాలు తెరపైకి వచ్చాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 05 Nov 202401:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌, నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు

  • AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్… మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది.16వేలకు పైగా పోస్టులతో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువరించేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి