Andhra Pradesh News Live November 2, 2024: Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలిక‌పై సొంత చిన్నాన్నే అత్యాచారం!-today andhra pradesh news latest updates november 2 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 2, 2024: Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలిక‌పై సొంత చిన్నాన్నే అత్యాచారం!

Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలిక‌పై సొంత చిన్నాన్నే అత్యాచారం!

Andhra Pradesh News Live November 2, 2024: Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలిక‌పై సొంత చిన్నాన్నే అత్యాచారం!

04:58 PM ISTNov 02, 2024 10:28 PM HT Telugu Desk
  • Share on Facebook
04:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 02 Nov 202404:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలిక‌పై సొంత చిన్నాన్నే అత్యాచారం!

  • Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. బాలికపై సొంత చిన్నాన్నే లైంగిక దాడి చేసి గర్భవతి చేశాడు. వదినలో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె కూతురిపై కన్నేసి చివరికి బాలికను గర్భవతి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202411:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: All India Radio Jobs : ఆకాశ‌వాణిలో పార్ట్‌టైమ్‌, క్యాజువ‌ల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల-అర్హులు వీరే

  • All India Radio Jobs : ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. పార్ట్‌టైమ్‌, క్యాజువ‌ల్‌ ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విజయవాడ పరిధిలో ఉద్యోగాలకు నవంబర్ 8, విశాఖ పరిధిలో పోస్టులకు నవంబర్ 5 ఆఖరు తేదీగా నిర్ణయించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202411:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Gas Cylinder : ఉచిత సిలిండర్ల పథకంపై షర్మిల కీలక కామెంట్స్.. 7 ముఖ్యాంశాలు

  • AP Free Gas Cylinder : ఏపీలో ఉచిక గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో దీన్ని ప్రారంభించారు. అయితే.. ఈ స్కీమ్, కరెంటు బిల్లులను లింక్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202410:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bank Of Baroda Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగ ఖాళీలు, దరఖాస్తులు ప్రారంభం-నవంబర్ 19 లాస్ట్ డేట్

  • Bank Of Baroda Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202410:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Driving License Smart Cards: ఇక నుంచి స్మార్ట్‌కార్డుల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు, స‌ర‌ఫ‌రాకు టెండర్ల ప్రక్రియ మొదలు

  • Driving License Smart Cards : కొత్త వెహిక‌ల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు స్మార్ట్ కార్డుల్లో ఇవ్వనున్నట్లు రవాణా శాఖ తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202409:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG GST Returns : ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు ఎంత? వ‌చ్చిన‌ ప‌రిహారం ఎంత‌?

  • AP TG GST Returns : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.3,815 కోట్లు, తెలంగాణ‌లో రూ.5,211 కోట్లు జీఎస్టీ వ‌సూలు అయిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.2024 అక్టోబ‌ర్ వ‌ర‌కు ఎస్‌జీఎస్‌టీ నిధులు ఆంధ్రప్ర‌దేశ్‌కు రూ.19,171 కోట్లు ఇచ్చిన‌ట్లు, తెలంగాణ‌కు రూ.25,306 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202409:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: NMMS Scholarship : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ లు, ద‌ర‌ఖాస్తు గ‌డువు ఈ నెల 15 వరకు పొడిగింపు

  • NMMS Scholarship : కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల‌కు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు స్కాల‌ర్ షిప్ అందిస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202409:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram Mlc Elections : విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఈ నెల 28న పోలింగ్- ఈసారి వైసీపీకే ఛాన్స్!

  • Vizianagaram Mlc Elections : విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 28న ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202408:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Roads : సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దు : చంద్రబాబు

  • AP Roads : ఏపీ రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో ప్రారంభించారు. గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని అధికారులను సీఎం ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202407:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kartika Masam Vanabhojanalu : వనభోజనాల విశిష్టత ఏంటీ.. కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్లాలి?

  • Kartika Masam Vanabhojanalu : కార్తీకమాసం వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో వన భోజనాల సందడి ప్రారంభం అవుతుంది. అయితే.. కార్తీక మాసంలో వన భోజనాలకు ఎందుకు వెళ్లాలి.. దాని విశిష్టత ఏంటనేది చాలామందికి తెలియదు. కార్తీకమాసం వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202406:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: East Godavari Crime : మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితులు!

  • East Godavari Crime : తూర్పు గోదావ‌రి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హిళ‌పై న‌లుగురు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ప‌థ‌కం ప్ర‌కారం మాటు వేసి మ‌రీ.. ఈ అకృత్యానికి ఒడిగ‌ట్టారు. అత్యాచారం చేసిన త‌రువాత బాధిత మ‌హిళ‌ను హ‌త్య చేసి పంట కాలువ‌లో ప‌డేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202405:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Real Estate : అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌.. ఎక్కువ మంది వీటిపైనే పెట్టుబడి పెడుతున్నారట!

  • Amaravati Real Estate : ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్‌ క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టడంతో.. భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఎక్కువ మంది లగ్జరీ విల్లాలపై పెట్టుబడి పెడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202404:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rushikonda : రుషికొండకు చంద్రబాబు.. కొత్త భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్!

  • Rushikonda : విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యంగా రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవానలను పరిశీలించనున్నారు. ఈ భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. రహదారి గుంతలు పూడ్చేపనుల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202404:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime : తిరుప‌తి జిల్లాలో ఘోరం - చిన్నారిపై అత్యాచారం, ఆపై చంపేసి పూడ్చిపెట్టాడు..!

  • అభం శుభం తెలియని చిన్నారి హత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన తిరుప‌తి జిల్లాలో వెలుగు చూసింది. చాక్లెట్లు ఇప్పిస్తాన‌ని వెంట తీసుకెళ్లి మూడున్న‌రేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి… ఆపై చంపేసి పూడ్చిపెట్టాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202404:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Metro Projects : విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌పై సర్కార్ కసరత్తు.. 6 ప్రధాన అంశాలు

  • AP Metro Projects : ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నం, విజయవాడ నగరాల ప్రజలను మెట్రో ప్రాజెక్టు ఊరిస్తోంది. ఇదిగో ప్రారంభం అవుతుంది.. అదిగో స్టార్ట్ చేస్తున్నాం అని ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. కానీ.. అడుగు ముందుకు పడలేదు. తాజాగా ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202403:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్లు - భారీగా జీతం, ముఖ్య వివరాలివే

  • టీటీడీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. టీటీడీ పుడ్ ల్యాబోరేటరీలో కూడా ఒక పోస్టును భర్తీ చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202411:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET Results 2024 : నేడు ఏపీ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోవచ్చు..!

  • AP TET Results 2024 : ఇవాళ ఏపీ టెట్ - 2024 ఫలితాలు  విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫైనల్ కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల ప్రకటనకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి