Andhra Pradesh News Live November 19, 2024: AP Jobs : భారీ జీతంతో జ‌ర్మనీలో న‌ర్సింగ్ ఉద్యోగాలు, ఇంట‌ర్వ్యూలతో నియామ‌కాలు-అంతా ప్రభుత్వం ప‌రిధిలోనే-today andhra pradesh news latest updates november 19 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 19, 2024: Ap Jobs : భారీ జీతంతో జ‌ర్మనీలో న‌ర్సింగ్ ఉద్యోగాలు, ఇంట‌ర్వ్యూలతో నియామ‌కాలు-అంతా ప్రభుత్వం ప‌రిధిలోనే

AP Jobs : భారీ జీతంతో జ‌ర్మనీలో న‌ర్సింగ్ ఉద్యోగాలు, ఇంట‌ర్వ్యూలతో నియామ‌కాలు-అంతా ప్రభుత్వం ప‌రిధిలోనే

Andhra Pradesh News Live November 19, 2024: AP Jobs : భారీ జీతంతో జ‌ర్మనీలో న‌ర్సింగ్ ఉద్యోగాలు, ఇంట‌ర్వ్యూలతో నియామ‌కాలు-అంతా ప్రభుత్వం ప‌రిధిలోనే

04:53 PM ISTNov 19, 2024 10:23 PM HT Telugu Desk
  • Share on Facebook
04:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 19 Nov 202404:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Jobs : భారీ జీతంతో జ‌ర్మనీలో న‌ర్సింగ్ ఉద్యోగాలు, ఇంట‌ర్వ్యూలతో నియామ‌కాలు-అంతా ప్రభుత్వం ప‌రిధిలోనే

  • AP Jobs : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో...జర్మనీలో భారీ జీతంతో నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జ‌ర్మ‌న్ లాంగ్వేజ్‌పై శిక్ష‌ణ ఇచ్చి, ఉద్యోగం క‌ల్పిస్తారు. ఆస‌క్తి, అర్హ‌త‌ ఉన్న‌వారు ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావచ్చని అధికారులు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202402:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Roads Policy : రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, రోడ్ల నిర్వహణ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి-సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన

  • AP Roads New Policy : ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు వినూత్న విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్ల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ఆలోచన ఉందన్నారు. అలాగే రాష్ట్ర రహదారుల్లో భారీ వాహనాలకు టోల్ వసూలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202401:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chittoor Crime : చిత్తూరు జిల్లాలో విషాదం, వివాహేత‌ర సంబంధానికి స్నేహితుడు సాయం-ఆపై ఆత్మహత్య

  • Chittoor Crime : చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి సాయం చేసి ప్రాణాలు తీసుకున్నాడు. తన మిత్రుడు, వివాహిత పారిపోవడానికి కారు ఇచ్చినందుకు పోలీస్ లు స్టేషన్ కు పిలిచి విచారణకు పిలిచారని అవమానంతో అతడు ఉరేసుకున్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Information : రైల్వే అల‌ర్ట్‌, తొమ్మిది రైళ్లు మ‌ళ్లింపు-నాలుగు రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు

  • Trains Information : విజయవాడ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా తొమ్మిది రైళ్లను మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు నిడదవోలు-ఏలూరు-విజయవాడ మీదుగా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా రైళ్లు దారి మళ్లించిన మార్గంలో న‌డుస్తాయి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202411:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు

  • AP Rain Alert : ఏపీలో ఈనెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202410:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Law Student Incident : విశాఖలో షాకింగ్ ఘటన, లా విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారం-వీడియోలు తీసి పదే పదే

  • AP Law Student Incident : ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. లా విద్యార్థినిపై తోటి విద్యార్థితో పాటు మరో ముగ్గురు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం వీడియోలు సెల్ ఫోన్ లో రికార్డు చేసి పదే పదే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202409:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్, క్రిమినల్ కేసు ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు

  • Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు ప్రత్యేక కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వాలంటీర్లపై వ్యాఖ్యలకు గానూ పవన్ నమోదైన క్రిమినల్ కేసును తొలగించింది. పవన్ కల్యాణ్ పై తాము ఫిర్యాదు చేయలేదని కోర్టుకు చెప్పడంతో ఈ కేసును ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202408:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ram Gopal Varma: షూటింగ్‌లో ఉన్నా.. వారం తర్వాత విచారణకు వస్తానని కబురు పంపిన రాంగోపాల్‌ వర్మ

  • Ram Gopal Varma: సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో  విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరారు. తన లాయర్‌తో మద్దిపాడు పోలీసులకు లేఖను పంపారు. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202408:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam District Crime : ప్ర‌కాశం జిల్లాలో దారుణం.. రెండో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి అత్యాచారం

  • Prakasam District Crime : ప్ర‌కాశం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. చిన్నారి త‌ల్లిదండ్రులు ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202406:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: IRCTC Packages : ఐఆర్‌సీటీసీ పుణ్య‌క్షేత్ర‌ యాత్ర‌.. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి మీదుగా ప్ర‌త్యేక రైలు.. ప్యాకేజీ వివరాలు ఇవే

  • IRCTC Packages : ఐఆర్‌సీటీసీ భ‌క్తుల‌కు, యాత్రికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. పుణ్య‌క్షేత్ర‌ యాత్ర పేరుతో భార‌త్ గౌర‌వ్ టూరిస్ట్ ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ నుంచి విజ‌య‌వాడ, రాజ‌మండ్రి మీదుగా అయోధ్య, కాశీ త‌దిత‌ర పుణ్య‌క్షేత్రాల‌కు ప్రత్యేక రైలును ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Police : ఏపీ పోలీసుల విచారణకు రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ

  • AP Police : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా దర్శకుడు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఆయన ఇవాళ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్జీవీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN Challenge: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడుఅవమానంతో అసెంబ్లీ నుంచి నిష్క్రమించి… ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి…

  • CBN Challenge: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో  మాట్లాడేందుకు అవకాశం దొరక్క, అధికార పార్టీ సభ్యుల హేళనలు, చీత్కారాల నడుమ  కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే అడుగుపెడతానంటూ మూడేళ్ల క్రితం చంద్రబాబు శపథం చేశారు. 20221 నవంబర్ 19న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో కలత చెందిన బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202403:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Online Services: హెచ్‌టి ఎఫెక్ట్‌.. ఏపీలో ఇక ఆన్‌లైన్‌లోనే స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు..

  • Online Services: ఆంధ్రప్రదేశ్‌లో  ఈసీలు, సర్టిఫైడ్ కాపీల జారీలో తలెత్తుతున్న అవాంతరాలు హిందుస్తాన్‌ టైమ్స్‌ కథనానికి ప్రభుత్వం స్పందించింది.ఆన్‌లైన్‌లోనే నేరుగా పౌరులు స్టాంప్స్‌ అండ్ రిజస్ట్రేషన్స్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు  రెవిన్యూ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CAG Sanjaymurthy: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ఆంధ్రా ఐఏఎస్‌ కొండ్రు సంజయ్ మూర్తి

  • CAG Sanjaymurthy: భారతదేశ కంప్ట్రోలర్‌ అండ్ ఆడిట్‌ జనరల్‌గా కొండ్రు సంజయ్‌ మూర్తి నియమితులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంజయ్‌  మూర్తి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు.సంజయ్‌ మూర్తి తండ్రి రిటైర్డ్‌ ఐఏఎస్‌ కేఎస్‌ఆర్‌మూర్తి  గతంలో అమలాపురం కాంగ్రెస్‌ ఎంపీగా పనిచేశారు.

పూర్తి స్టోరీ చదవండి