LIVE UPDATES
Andhra Pradesh News Live November 14, 2024: Kurnool Uranium: కప్పట్రాళ్లలో యూరేనియం బోర్ల తవ్వకాలు ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 14 Nov 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Uranium: కప్పట్రాళ్లలో యూరేనియం బోర్ల తవ్వకాలు ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- Kurnool Uranium: కర్నూలు జిల్లాలో తీవ్ర అలజడి కారణమైన యూరేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూరేనియం వెలికితీత వ్యవహారంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పరిశోధనలు నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశించారు.