LIVE UPDATES
Andhra Pradesh News Live November 13, 2024: YS Jagan : బడ్జెట్ చంద్రబాబు ఆర్గ్ నైజ్డ్ క్రైమ్, అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 13 Nov 202402:29 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan : బడ్జెట్ చంద్రబాబు ఆర్గ్ నైజ్డ్ క్రైమ్, అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి? - వైఎస్ జగన్
YS Jagan : కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైఎస్ జగన్ విమర్శించారు. బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుందన్నారు. వైసీపీ హయాంలో ఏపీ అప్పులు రూ. 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారన్నారు.
Wed, 13 Nov 202401:43 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Information : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్- 14 రైళ్లకు అదనపు కోచ్‌లు, రెండు రైళ్లు పునరుద్ధరణ
Trains Information : ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే 14 రైళ్లకు అదనపు కోచ్ లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. మరో రెండు రైళ్లను పునరుద్ధరించింది.