Andhra Pradesh News Live November 12, 2024: AP Govt Reliance MoU : ఏపీలో రిలయ్సన్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ-today andhra pradesh news latest updates november 12 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 12, 2024: Ap Govt Reliance Mou : ఏపీలో రిలయ్సన్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

AP Govt Reliance MoU : ఏపీలో రిలయ్సన్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

Andhra Pradesh News Live November 12, 2024: AP Govt Reliance MoU : ఏపీలో రిలయ్సన్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

02:12 PM ISTNov 12, 2024 07:42 PM HT Telugu Desk
  • Share on Facebook
02:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 12 Nov 202402:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Reliance MoU : ఏపీలో రిలయ్సన్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

  • AP Govt Reliance MoU : ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఏపీలో 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ సంస్థ ఎంవోయూ చేసుకున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202401:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, కొత్త తేదీ ఇదే

  • APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23కు వాయిదా వేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202401:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : భర్తకు ప్రేమగా బిర్యానీ పెట్టిన భార్య, ఆపై ప్రియుడితో కలిసి మర్డర్-సినిమా స్టోరీని మించిన క్రైమ్

  • AP Crime News : భార్య ప్రేమగా పెట్టిన బిర్యానీ తిన్న భర్త... ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే... తన తండ్రిని హత్య చేయడానికి కొడుకు కూడా సాయపడ్డారు. ఆస్తి విషయంలో గొడవలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు గుర్తించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202412:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Kisan Update : రైతుల‌కు బిగ్ అల‌ర్ట్, ఈ జాబితాలో పేరుంటే పీఎం కిసాన్ డ‌బ్బులు రాన‌ట్లే!

  • PM Kisan Update : రైతులకు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది. పీఎం కిసాన్ పోర్టల్ ఆచూకీ లభించనివారి జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో పేరు ఉన్న వారికి పీఎం కిసాన్ డబ్బులు రానట్లేనని కేంద్రం స్పష్టం చేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202411:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP DSC Notification 2024 : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అలర్ట్.. నోటిఫికేష‌న్‌‌కు మ‌రో రెండు నెల‌లు ప‌ట్టొచ్చు!

  • AP DSC Notification 2024 : ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు మ‌రో రెండు నెల‌ల స‌మయం ప‌ట్టొచ్చ‌ని తెలుస్తోంది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ త‌రువాతే డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమచారం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202410:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Posani Krishna Murali : ఇక పోసాని కృష్ణమురళి వంతు, విజయవాడలో జనసైనికుల ఫిర్యాదు

  • Posani Krishna Murali : వైసీపీ హయాంలో ప్రత్యర్థులపై పరిధిదాటి ప్రవర్తించిన వారికి కూటమి సర్కార్ షాక్ లు ఇస్తుంది. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై తాజాగా విజయవాడలో జనసైనికులు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో నమోదైన కేసును యాక్టివ్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202409:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వర్షాలు, మూడు రోజులు కుండపోతే- వరి కోతలు వద్దని సూచన

  • AP TG Weather Report : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు చెబుతున్నాయి. రైతులు కోతలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202408:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan Assets Case: జగన్‌ ఆస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి, మరో బెంచ్‌ ముందుకు కేసు విచారణ

  • Jagan Assets Case: జగన్‌ ఆస్తుల కేసు విచారణలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ బాధ్యతల నుంచి సీజే బెంచ్‌లోని న్యాయమూర్తి తప్పుకున్నారు.  కేసు తదుపరి విచారణ డిసెంబర్‌లో జరుగనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202408:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ys Sharmila: అసెంబ్లీకి వెళ్లకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న వైఎస్‌ షర్మిల..

  • Ys Sharmila: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించడాన్ని  పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పు పట్టారు. సభకు వెళ్లకపోతే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గెలిస్తే సభకు వెళ్లనని చెప్పి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202408:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: East Godavari Crime : ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మ‌హిళ‌పై అత్యాచారయ‌త్నం, నలుగురు డిగ్రీ విద్యార్థులు అరెస్టు

  • East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళలపై డిగ్రీ విద్యార్థి అత్యాచారయత్నం చేశాడు. రాత్రికి ఇంటికి వెళ్తున్న మహిళలను అడ్డగించి బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు.  ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202407:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SCR Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య ప్ర‌త్యేక రైలు

  • SCR Special Trains : సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సౌట్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. అటు విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202407:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sachivalayam Vs Meeseva: సచివాలయాల్లో చేయరు.. మీ సేవల్లో చేయనివ్వరు... ఏపీ పౌర సేవల్లో అంతులేని నిర్లక్ష్యం

  • Sachivalayam Vs Meeseva: టెక్నాలజీ ఆధారిత సేవల్లో  ఒకప్పుడు దేశంలోనే అగ్ర స్థానంలో  ఉన్న ఏపీలో ఇప్పుడు ఏ పని ఎవరు చేయాలనే గందరగోళం నెలకొంది. ప్రభుత్వ వ్యవస్థలో కొత్తగా చొరబడిన పాలనా యంత్రాంగాలతో కొత్త చిక్కులు తప్పడం లేదు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202406:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Reliance Investment: ఏపీలో రిలయన్స్‌ ఎనర్జీ రూ.65వేల కోట్ల పెట్టుబడి, నేడు సీఎం సమక్షంలో ఎంఓయూ

  • Reliance Investment: మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202405:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Social Media Demons: అన్ని పార్టీల్లో సోషల్ బూచోళ్లు.. అందరికీ తెలిసే విష ప్రచారాలు.. కొండను తవ్వి పట్టేదెవరిని?

  • Social Media Demons: ఏపీ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. కలుగుల్లో నక్కిన ముసుగు ముఖాలను పట్టుకుంటున్నారు.ఈ క్రమంలో తాము కూడా సోషల్ మీడియా బాధితులమేనని వైసీపీ అంటోంది. ఏపీ సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202403:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SocialMedia War: వైసీపీ కార్యకర్తలపై కేసుల నమోదుపై జగన్ రియాక్షన్ ఇదే.. ప్రైవేట్‌ కేసులు, పరామర్శలకు సిద్ధం..

  • SocialMedia War: ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వరుస కేసులు నమోదు అవుతుండటంతో ఆ పార్టీ అలర్ట్‌ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తుండటం,  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిపై  కేసులు నమోదు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కలవరం  నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202403:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం...ఏడాది చిన్నారిపై వీధి కుక్క‌ల దాడి..

  • Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడాది చిన్నారిపై ప‌ది వీధి కుక్క‌లు ఒక్క‌సారిగా దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారి మృతి చెంది, త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202403:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ysrcp To Janasena: జనసేనలో చేరిన విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు.. పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్‌

  • Ysrcp To Janasena: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరగా తాజాగా మరికొందరు జనసేనలో చేరారు. కార్పొరేషన్లో వైసీపీ బలం క్రమంగా తగ్గిపోతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 12 Nov 202401:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC Update: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫషికేషన్‌, లోకేష్‌ నోట తీపికబురు, అభ్యర్థుల ఎదురు చూపులు

  • AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ తీపి కబురు అందించారు.  త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటన వెలువరిస్తామని ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలోనే డిఎస్సీ ప్రకటన వెలువరించాల్సి ఉండగా రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో  నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి