Andhra Pradesh News Live November 11, 2024: AP Inter Exams Fee : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు కీల‌క అప్‌డేట్, ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువు నవంబర్ 21 వరకు పొడిగింపు-today andhra pradesh news latest updates november 11 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 11, 2024: Ap Inter Exams Fee : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు కీల‌క అప్‌డేట్, ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువు నవంబర్ 21 వరకు పొడిగింపు

AP Inter Exams Fee : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు కీల‌క అప్‌డేట్, ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువు నవంబర్ 21 వరకు పొడిగింపు

Andhra Pradesh News Live November 11, 2024: AP Inter Exams Fee : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు కీల‌క అప్‌డేట్, ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువు నవంబర్ 21 వరకు పొడిగింపు

02:33 PM ISTNov 11, 2024 08:03 PM HT Telugu Desk
  • Share on Facebook
02:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 11 Nov 202402:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Exams Fee : ఏపీ ఇంటర్ విద్యార్థుల‌కు కీల‌క అప్‌డేట్, ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువు నవంబర్ 21 వరకు పొడిగింపు

  • AP Inter Exams Fee : ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. ప‌బ్లిక్‌ ప‌రీక్షల‌ ఫీజు గ‌డువు పొడిగించింది. న‌వంబ‌ర్ 21 వ‌ర‌కు ఎటువంటి ఫైన్ లేకుండానే పరీక్ష ఫీజు చెల్లించ‌వచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202402:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

  • AP Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు రాయలసీం, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202401:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Varra Ravinder Reddy: తాడేపల్లి ఆఫీస్, ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ నుంచే- వర్రా రవీందర్ రెడ్డి అభ్యకర పోస్టుల కేసులో సంచనాలు

  • Varra Ravindra Reddy Arrest : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను డీఐజీ కోయా ప్రవీణ్ వివరిస్తూ...రాక్షస జాతి చెందిన వారే ఇటువంటి భాషను వాడతారన్నారు. చంద్రబాబు,పవన్, వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన భాషలో పోస్టులు పెట్టారన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202412:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Budget 2024 : ఏపీ బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్.. 7 ప్రశ్నలు వేసిన బుగ్గన.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

  • AP Budget 2024 : ఏపీ వార్షిక బడ్జెట్‌ను రూ.2,94,427కోట్ల మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను నవంబర్ 11న ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్‌పై వైసీపీ రియాక్ట్ అయ్యింది. బుగ్గన కీలక అంశాలను ప్రస్తావించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202411:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Samagra Shiksha Employees : సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సమ్మె జీతాలు విడుదలకు ఉత్తర్వులు జారీ

  • Samagra Shiksha Employees : కేజీబీవీల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై 21 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202411:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Board Meeting : ఈనెల 18న టీటీడీ పాల‌క‌మండ‌లి సమావేశం.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ఛాన్స్!

  • TTD Board Meeting : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న పాల‌క మండ‌లి తొలి స‌మావేశం ఈనెల 18న జ‌ర‌గ‌నుంది. ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రగబోయే ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. అందుకు సంబంధించి అధికారులు క‌స‌ర‌త్తు ప్రారంభించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202411:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Aadhaar Update : ఆధార్ అప్‌డేట్‌ చేసుకున్నారా? డిసెంబ‌ర్ 14 వ‌ర‌కు ఫ్రీ అప్ డేట్ గ‌డువు పొడిగింపు

  • Aadhaar Update : ఆధార్ అప్డేట్ గడువును డిసెంబర్ 14 వరకు పొడిగింది యూఐడీఏఐ. పదేళ్లకు ఒకసారి ఆధార్ లో సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఆధార్ వివరాలు ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబ‌ర్‌ 14 వరకు కేంద్రం గడువునిచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202410:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Budget 2024 :అన్నదాతకు, ఆడబిడ్డలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు, ఫ్రీ బస్ పై ప్రకటన

  • AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించామని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఈ ఏడాదిలోనే అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202409:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Case Filed on RGV : ఆర్జీవీకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై కేసు నమోదు

  • Case Filed on RGV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దపాడు పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో... చంద్రబాబు, లోకేశ్ , పవన్ లక్ష్యంగా సినిమాలు తీసిన ఆర్జీవీ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆర్జీపీపై కేసు నమోదు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202409:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ప్రీమియం సకాలంలో కడుతున్నారా? ఈ విషయాలు మరువకండి..

  • Atal Pension Yojana: అసంఘటిత రంగంలోని  కోట్లాది మందికి వృద్ధాప్యంలో  భరోసా ఇచ్చేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్‌ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించి పదేళ్లు సమీపిస్తోంది. ఏపీవై స్కీమ్‌లో చందాదారుడే సకాలంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే ఏమవుతుందంటే…
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202408:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP MLC Elections 2024 : తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్.. ముఖ్య తేదీలు, వివరాలు ఇవే

  • AP MLC Elections 2024 : తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికకు సంబంధించిన పోలీంగ్ డిసెంబర్ 5వ తేదీన జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈనెల 6 వరకు పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202407:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Agriculture Budget 2024-25 : అన్నదాతకు దన్నుగా.. రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్

  • AP Agriculture Budget 2024-25 : ఏపీ రైతన్నల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుంచారు. దేవదాయశాఖ కోసం కూడా బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202407:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Super Six Allocations: ఏపీ బడ్జెట్‌.. సూపర్‌ సిక్స్‌ పథకాలకు కేటాయింపులు ఉన్నట్టా లేనట్టా…ఈ ఏడాదికింతేనా?

  • Super Six Allocations: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ రూ.2.94లక్షల కోట్లతో  శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శాఖలవారీ కేటాయింపులు చేశారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌  ఎన్నికల హామీలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో పయ్యావుల పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202406:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan vs Sharmila : మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం.. జగన్‌కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన షర్మిల!

  • Jagan vs Sharmila : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండటంపై షర్మిల ఘాటుగా స్పందించారు. మరోసారి జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం అని ట్వీట్ చేశారు. అటు కూటమి ప్రభుత్వంపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. షర్మిల కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202405:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Budget 2024-25: రూ.2,94,427కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ రూపకల్పన, శాఖల వారీగా కేటాయింపులు ఇవే…

  • AP Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను రూ.2,94,427కోట్ల ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు.  ఏపీలో ఇప్పటికే రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు సభలో ప్రవేశపెట్టారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202404:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chaganti Koteswara Rao : చాగంటి కోటేశ్వర రావు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

  • Chaganti Koteswara Rao : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర రావు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వాటి నుంచి సునాయాసంగా బయటపడ్డారు. తాజాగా.. ఏపీ సర్కారు ఆయనకు సలహాదారుడి బాధ్యతను అప్పగించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202404:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం, బడ్జెట్‌కు క్యాబినెట్‌ అమోదం

  • AP Budget Session:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  ఏపీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు నవంబర్‌ నెలాఖరుతో ముగియనుండటంతో  పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టనున్నారు.  ఏపీ బడ్జెట్‌ ప్రతిపాదనలకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202404:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore : ప్రేమించాలంటూ తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థినిని వేధించిన‌ యువ‌కుడు.. ఎలుక‌ల మందు తాగిన బాలిక

  • Nellore : నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాల‌ని విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. పెళ్లి చేసుకోక‌పోతే చంపేస్తాన‌నంటూ బెదిరించాడు. వేధింపులు తాళ‌లేక ఆ చిన్నారి ఎలుకల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. బాలిక త‌ల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rules for Bhavani Deekshalu: భవానీ దీక్షాధారణలో భక్తులు పాటించాల్సిన నియమాలు ఇవే..

  • Rules for Bhavani Deekshalu: ఇంద్రకీలాద్రిపై నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో భక్తుల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న హిందూ ధార్మిక కార్యక్రమాల్లో భవానీ దీక్షలు కూడా ఒకటి. శబరిమలై అయ్యప్ప దీక్షల తర్వాత భక్తుల్లో భవానీ దీక్షలకు అంతటి గుర్తింపు ఉంది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. రైతులకు బిగ్‌ అలర్ట్‌, మూడు రోజుల పాటు కోస్తా, సీమల్లో వర్షాలు

  • AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు, ఈ ఏడాది వరుస అల్పపీడనాలతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి.  రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 11 Nov 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bhavani Deekshalu: భవానీ దీక్షల చరిత్ర ఇదే… నేటి నుంచి భవానీ దీక్షాధారణలు ప్రారంభం

  • Bhavani Deekshalu: భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే బెజవాడ దుర్గమ్మను మండల పాటు భక్తి శ్రద్ధలతో కొలిచే భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 45ఏళ్ల క్రితం కొద్ది మంది భక్తులతో ప్రారంభమైన భవానీ దీక్షలను నేడు  ఏటా లక్షలాదిమంది  భక్తులు చేపడుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి