Andhra Pradesh News Live November 1, 2024: AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన-today andhra pradesh news latest updates november 1 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 1, 2024: Ap Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన

AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన

Andhra Pradesh News Live November 1, 2024: AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన

04:24 PM ISTNov 01, 2024 09:54 PM HT Telugu Desk
  • Share on Facebook
04:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 01 Nov 202404:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన

  • AP Police Recruitment 2024 :  ఏపీలోనిలిచిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియపై రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది.  ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్టులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. స్టేజ్ - 2 దరఖాస్తుల స్వీకరణ తేదీలను కూడా ప్రకటించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202403:44 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Special Buses : టూరిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ - ఆంధ్రా కశ్మీర్ 'లంబసింగి'కి ప్రత్యేక స‌ర్వీసులు

  • టూరిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్తం చెప్పింది. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగికి విశాఖపట్నం ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీకెండ్స్ లో ఈ సర్వీసులు నడవనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202412:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Bus Scheme : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రభుత్వం కీలక ప్రకటన

  • AP Free Bus Scheme : రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి మంత్రులు కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు. 2025 సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202411:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan Speech : మీ సంగతి చూసే బాధ్యత నాది.. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ స్పీచ్!

  • Pawan Kalyan Speech : ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాధపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ దీపం-2 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో నోటి నుంచి మాట రాకుండా చేస్తానన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202410:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Gas Cylinder : మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన చంద్రబాబు.. స్వయంగా గ్యాస్ వెలిగించి..

  • AP Free Gas Cylinder : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో జెండా ఊపి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా ఓ మహిళ ఇంటికి వెళ్లి సిలిండర్ అందజేశారు. పథకాం ప్రారంభం కావడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202410:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ ... విశాఖ - విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు

  • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చింది. విజయవాడ - విశాఖ రూట్ లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.16 జన్‌సాధారణ్‌ (అన్‌ రిజర్వుడ్‌) రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202408:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP vs Janasena : అధికారం చెలాయిస్తామంటే కుదరదు.. చింతమనేని మాస్ వార్నింగ్!

  • TDP vs Janasena : దెందులూరు నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ వార్ ముదురుతోంది. తాజాగా పైడిచింతలపాడు గ్రామంలో టీడీపీ, జనసేన వర్గాలు ఘర్షణపడ్డాయి. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఇష్యూపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202406:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : కార్తీకమాసంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. భక్తుల కోసం 4 ప్రత్యేక ప్యాకేజీలు

  • APSRTC : కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా శైవ క్షేత్రాలకు వెళ్తుంటారు. దీంతో ఆయా రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఆర్టీసీ కార్తీకమాసం సందర్భంగా భక్తుల కోసం 5 స్పెషల్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202405:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Wine Shops Offers : ఏపీలో మద్యం షాపుల ఆఫర్లు.. లిక్కర్ కొంటే ఇవి ఫ్రీ.. ఎగబడుతున్న మందుబాబులు!

  • AP Wine Shops Offers : ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. షాపులు దక్కించుకోవడానికి వ్యాపారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అవి రాబట్టుకోవడానికి ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మందుబాబులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202405:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Formation Vs Kannada Rajyotsava: కర్ణాటకలో వేడుకలు, ఏపీలో నిర్లిప్తత.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ వేడుకలకు దూరం

  • AP Formation Vs Kannada Rajyotsava: దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా ఎలాంటి వేడుకలు  జరగడం లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవం ఘనంగా జరుగుతున్నా ఏపీలో రాష్ట్రావతరణ దినోత్సవంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202403:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime : వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని ప్రియురాలి కొడుకు హ‌త్య.. ఈత నేర్పిస్తాన‌న తీసుకెళ్లి..

  • Tirupati Crime : తిరుప‌తి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేత‌ర సంబంధానికి, ఆమె ఆస్తిని చేజిక్కించుకోవ‌డానికి అడ్డుగా ఉన్నాడ‌ని.. ప్రియురాలి కొడుకును హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ఈత నేర్పిస్తాన‌ని కాలువ వ‌ద్ద‌కు తీసుకెళ్లిన ప్రియుడు, ఆయ‌న స్నేహితుడు.. బాలుడిని కాలువ‌లో ముంచి చంపేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202403:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET Results 2024: రేపు విడుదల కానున్న ఏపీ టెట్ 2024 రిజల్ట్స్‌, ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్

  • AP TET Results 2024: ఏపీ టెట్‌ 2024 ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే టెట్ 2024 ఫైనల్‌ కీని ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు టెట్‌ పరీక్షలకు హాజరయ్యారు.  ఫలితాలను శనివారం విద్యాశాఖ అధికారులు  విడుదల చేయనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202403:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Triple Murder: కాకినాడలో కుటుంబ కలహాలతో ఘర్షణ, ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

  • Triple Murder: ఊరంతా దీపావళి పండుగ హడావుడిలో ఉన్న సమయంలో జరిగిన హత్యలు ఊరి జనాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. కాకినాడ జిల్లాలో గురువారం రాత్రి  కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202402:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Free Gas Cylinders: నేడు శ్రీకాకుళంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్న సీఎంచంద్రబాబు

  •  Free Gas Cylinders:  ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకాన్ని నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు అందించే పథకాన్ని ఇచ్చాపురంలోని ఈదుపురం గ్రామంలో ప్రారంభిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 01 Nov 202402:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh Redbook: త్వరలో రెడ్‌బుక్‌ ఛాప్టర్ 3, ఎవరిని వదిలేది లేదన్న లోకేష్‌.. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

  • Lokesh Redbook: రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని  పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు మంత్రి నారా లోకేష్‌ అమెరికాలో ప్రకటించారు. అట్లాంటాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్‌ ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి