Andhra Pradesh News Live March 14, 2025: Janasena Jayakethanam Sabha : కూటమిని నిలబెట్టాం.... జయకేతనం ఎగరేశాం - పవన్ కల్యాణ్-today andhra pradesh news latest updates march 14 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live March 14, 2025: Janasena Jayakethanam Sabha : కూటమిని నిలబెట్టాం.... జయకేతనం ఎగరేశాం - పవన్ కల్యాణ్

Janasena Jayakethanam Sabha : కూటమిని నిలబెట్టాం.... జయకేతనం ఎగరేశాం - పవన్ కల్యాణ్

Andhra Pradesh News Live March 14, 2025: Janasena Jayakethanam Sabha : కూటమిని నిలబెట్టాం.... జయకేతనం ఎగరేశాం - పవన్ కల్యాణ్

Updated Mar 14, 2025 09:25 PM ISTUpdated Mar 14, 2025 09:25 PM IST
  • Share on Facebook
Updated Mar 14, 2025 09:25 PM IST
  • Share on Facebook

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 14 Mar 202503:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena Jayakethanam Sabha : కూటమిని నిలబెట్టాం.... జయకేతనం ఎగరేశాం - పవన్ కల్యాణ్

  • Janasena Formation Day Sabha : దేశమంతా తల తిప్పి చూసేలా వందశాతం విజయంతో ఘన విజయం సాధించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడిన ఆయన… అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్ అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచామని వ్యాఖ్యానించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202502:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : తిరుమలలో ఘనంగా 'కుమారధార తీర్థ ముక్కోటి' - ప్రత్యేకత ఇదే..!

  • Kumaradhar Theertha Mukkoti  at Tirumala :తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి వేడుక జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు  విచ్చేశారు. వీరికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కుమారధార తీర్థముక్కోటిని దర్శించి… స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202501:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena Jayakethanam Sabha : జనసంద్రంగా 'చిత్రాడ' - ‘జయకేతనం’ సభకు పోటెత్తిన జనసైనికులు

  • Janasena Formation Day Meeting :  జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పిఠాపురం మండలంలోని చిత్రాడలో తలెపెట్టారు. జనసేన శ్రేణులతో సభా ప్రాగణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన జనసైనికులతో నిండిపోయింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202512:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Special Trains : విజ‌య‌వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు - జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు దారి మళ్లింపు

  • ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు అప్డేట్ ఇచ్చారు. రద్దీని తగ్గించేందుకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. మార్చి 16, 17 తేదీల్లో విశాఖ - చర్లపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా మరికొన్ని రూట్లలో కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202510:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mangalagiri : ఉగాది తర్వాత వారందరికీ ఇళ్ల పట్టాలు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!

  • Mangalagiri : మంగళగిరిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని.. 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి లోకేష్ వివరించారు. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, నూతన సముదాయాలను కేంద్రమంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202509:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: IRCTC Packages : యాత్రికుల‌కు గుడ్‌న్యూస్.. విజ‌య‌వాడ నుంచి స‌ప్త జ్యోతిర్లింగ యాత్ర‌.. ప్యాకేజీ ఇదే

  • IRCTC Packages : భ‌క్తుల‌కు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. స‌ప్త‌ జ్యోతిర్లింగ యాత్ర పేరుతో ప్యాకేజీని ప్ర‌క‌టించింది. భారత్ గౌర‌వ్ స్పెష‌ల్ రైలును న‌డ‌పేందుకు నిర్ణ‌యించింది. పుణ్య క్షేత్రాల సంద‌ర్శ‌నార్థం వెళ్లే యాత్రికులు.. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఇండియన్ రైల్వే కోరుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202508:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: VSR Strategy: విజయసాయి రెడ్డి ధైర్యం అదేనా? భవిష్యత్తుకు భరోసా దక్కినట్టేనా? కయ్యానికి కాలు దువ్వడం వెనుక ఎవరు..

  • VSR Strategy: జగన్‌పై సాయిరెడ్డి  చేసిన ఆరోపణలు, విమర్శల వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిపై బదులు తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తును పదిలం చేసుకునే క్రమంలోనే ఎదురు దాడికి దిగినట్టు తెలుస్తోంది. సాయిరెడ్డి సవాళ్ల వెనుక పక్కా వ్యూహం ఉన్నట్టు సమాచారం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202507:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP IAS Vs Contractors: ఖజానా నిల్‌… బిల్లులు ఫుల్…ఏపీ ఆర్థిక శాఖపై అంతులేని భారం, నలిగిపోతున్న అధికారులు

  • AP IAS Vs Contractors: ఏపీలో కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖకు మధ్య తలెత్తిన వివాదంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితం బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కాంట్రాక్టర్లకు  ఏపీ ఆర్థిక  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో  తలెత్తిన వివాదం నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202507:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena Formation Day : ప్రశ్నించే గొంతుకకు పన్నెండేళ్లు.. ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.. ఇవీ ప్రత్యేకతలు

  • Janasena Formation Day : రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుక ఉండాలని జనసేన పార్టీని ఏర్పాటు చేశారు పవన్ కల్యాణ్. 2019లో ఓటమిని ఎగతాళి చేస్తూ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. 2024 వరకు వెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. పోరాట ఫలితంగా నేడు కూటమిలో భాగస్వామి అయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202506:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bezawada Crime: అబ్బాయిలు బీకేర్‌ఫుల్‌.. పెళ్లికి కక్కుర్తి పడితే కష్టాలు కోరుకున్నట్టే..

  • Bezawada Crime: బెజవాడలో కొత్త రకం మోసం వెలుగు చూసింది.పెళ్లి కాని ప్రసాదుల్ని టార్గెట్‌ చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. సినిమా కథల్లో మాదిరి, పిన్ని, బాబాయ్, మావయ్య, పెద్దమ్మ, పెదనాన్న అంటూ ఫేక్‌ ఫ్యామిలీలో పెళ్లి డ్రామాలు నడిపి అందిన కాడికి దోచుకుని పారిపోతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202505:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fake Pensions: ఏపీలో నకిలీ పెన్షన్ల ఏరివేత షురూ, వికలాంగుల పెన్షన్లలో భారీగా అక్రమాలు, వేలల్లో అనర్హులకు చెల్లింపులు

  • AP Fake Pensions: ఏపీలో బోగస్‌ పెన్షనర్ల గుట్టు వీడుతోంది. సదరం సర్టిఫికెట్లపై ఏపీ ప్రభుత్వం కొన్ని నెలలుగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్టు వెలుగు చూసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202505:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Crime : భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి.. ప్రియురాలితో వెళ్లిపోయిన ప్రభుత్వ ఉద్యోగి!

  • Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బరితెగించాడు. ఓ మహిళతో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. భార్య, పిల్లలను వదిలేసి ప్రియురాలితో ప‌రార‌య్యాడు. భర్త కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో భార్య పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. మ‌రోవైపు ప్రియురాలి బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202502:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Summer Updates: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

  • AP TG Summer Updates: ఏపీ తెలంగాణల్లో  ఎండలు మండిపోతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి.  పగటి ఉష్ణోగ్రతలు  క్రమేణా పెరుగుతున్నాయి. ఏపీలోని రెంటచింతలలో గురువారం 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202501:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Budameru Relief: బుడమేరు వరద పరిహారం చెల్లింపుపై సీపీఎం ఆందోళన, అందరికీ ఇచ్చేశామని హోంమంత్రి ప్రకటనపై ఆగ్రహం

  • Budameru Relief: విజయవాడ నగరాన్ని వరదల ముంచెత్తి ఆర్నెల్లు గడిచినా పరిహారం  పూర్తి స్థాయిలో చెల్లించక పోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  మరోవైపు బుడమేరు వరదల్లో నష్టపోయిన బాధితులు అందరికీ పరిహారం చెల్లించేశామని అసెంబ్లీలో హోంమంత్రి ప్రకటించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీ ఇస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు

  • PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీపై ఏపీ  సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ ఇస్తామని ప్రకటించారుర. 
పూర్తి స్టోరీ చదవండి