Andhra Pradesh News Live January 9, 2025: YS Jagan On Tirumala stampede : తొక్కిసలాటకు చంద్రబాబు సహా వారంతా బాధ్యులే - వైఎస్ జగన్-today andhra pradesh news latest updates january 9 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 9, 2025: Ys Jagan On Tirumala Stampede : తొక్కిసలాటకు చంద్రబాబు సహా వారంతా బాధ్యులే - వైఎస్ జగన్

YS Jagan On Tirumala stampede : తొక్కిసలాటకు చంద్రబాబు సహా వారంతా బాధ్యులే - వైఎస్ జగన్

Andhra Pradesh News Live January 9, 2025: YS Jagan On Tirumala stampede : తొక్కిసలాటకు చంద్రబాబు సహా వారంతా బాధ్యులే - వైఎస్ జగన్

03:22 PM ISTJan 09, 2025 08:52 PM HT Telugu Desk
  • Share on Facebook
03:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 09 Jan 202503:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan On Tirumala stampede : తొక్కిసలాటకు చంద్రబాబు సహా వారంతా బాధ్యులే - వైఎస్ జగన్

  • తిరుపతిలో జరిగిన ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. బాధితులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదని విమర్శించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202501:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Stampede Incident : 'తప్పు జరిగింది... ప్రజలకు క్షమాపణలు' - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Tirupati Stampede Incident Updates: తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు జరిగిందని… బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీవారి భక్తులతో పాటు ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202501:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Stampede : తొక్కిసలాట ఘటన... ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు, పలువురు బదిలీ - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

  • Tirupati Stampede Updates: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా తిరుపతి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించిన చంద్రబాబు… బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. డీఎస్పీ రమణ కుమార్,గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202511:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట ఘటన - అసలేం జరిగింది..? ముఖ్యమైన 10 విషయాలు

  • Tirupati Stampede Incident : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు కోల్పోయారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ వేళ ఈ అపశ్రుతి జరిగింది. మరికొంత మంది భక్తులు గాయపడ్డారు. వీరికి తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202509:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Stampede : 'అసలు అంత మందిని ఎలా అనుమతించారు..?' టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

  • CM Chandrababu On TTD : తిరుపతిలోని తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను మంత్రులు, అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202508:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Neet Student Death: కృష్ణా జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన నీట్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి ..

  • Neet Student Death: కృష్ణా జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన నీట్ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద వార్త విన్న తండ్రి కుప్ప‌కూలిపోయాడు. దీంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించాల్సి వ‌చ్చింది. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విద్యార్థి సంఘాల నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202506:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..

  • TTD Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తైంది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేశారు. 3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది. 13వ తేదీ నుంచి తిరిగి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202505:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Padmavati Park: భక్తుల ప్రాణాలు బలిగొన్న పద్మావతి పార్కు,స్థానికులకు టోకెన్లు కేటాయించే కేంద్రానికి స్థానికేతరుల తరలింపు

  • Padmavati Park:  టీటీడీ నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వం తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాదానికి  కారణం అయ్యాయి. తిరుపతి నగర ప్రజలకు టోకెన్లు జారీ చేసే కేంద్రంలోకి భారీ ఎత్తున స్థానికేతరులను అనుమతించడమే దుర్ఘటనకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202504:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APHC On Ticket Prices: పది రోజులకు మించి టిక్కెట్‌ ధరలు పెంచొద్దన్న ఏపీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై ఆగ్రహం

  • APHC On Ticket Prices: ఏపీలో గేమ్‌ఛేంజర్‌, డాకు మహరాజ్‌ సినిమాల టిక్కెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వుల్ని జారీ చేయడాన్ని తప్పు పట్టింది.పది రోజులకు మించి పెంపుదల ఉండకూడదని స్పష్టం చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202501:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Tragedy: తిరుపతి దుర్ఘటనలో విశాఖకు చెందిన ముగ్గురు మహిళల మృతి

  • Tirupati Tragedy: తిరుపతిలో జరిగిన  ఘోర దుర్ఘటన విశాఖలో విషాదాన్ని నింపింది. సమీప బంధువులైన ముగ్గురు మహిళలు టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.  విశాఖ నుంచి బృందంగా వచ్చిన వారిలో ముగ్గురు  ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 09 Jan 202512:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bhumana Karunakar: చిత్తశుద్ధిలేని వ్యక్తులకు టీటీడీ పగ్గాలిచ్చారని భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్రహం

  • Bhumana Karunakar: తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేసి, చిత్తశుద్ధి, నిజాయితీ లేని వ్యక్తులకు టీటీడీ పగ్గాలిచ్చారని మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి