Andhra Pradesh News Live January 29, 2025: AP New DGP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం-today andhra pradesh news latest updates january 29 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 29, 2025: Ap New Dgp : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

AP New DGP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం(@narendramodi )

Andhra Pradesh News Live January 29, 2025: AP New DGP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

03:57 PM ISTJan 29, 2025 09:27 PM HT Telugu Desk
  • Share on Facebook
03:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 29 Jan 202503:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP New DGP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

  • AP New DGP : ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202503:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP DGP Harish Gupta: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామకం.. ముందే చెప్పిన హెచ్‌టి తెలుగు

  • AP New DGP: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా   హరీష్‌ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు నెలాఖర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేశారు. హరీష్‌ గుప్తా నియామకాన్ని జనవరి 17న హెచ్‌టి తెలుగు వెల్లడించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202502:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరం, బాలిక‌ను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి- ఆపై వ్యభిచారం చేయాల‌ని ఒత్తిడి

  • Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న యువకుడు...ఆమెను వ్యభిచారకూపంలోకి దించేందుకు ప్రయత్నించాడు. బాలిక అంగీకరించకపోవడంతో ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బాలిక మానసిక పరిస్థితి క్షీణించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202501:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Etikoppaka Sakatam : ఏపీ ఏటికొప్పాక శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ అవార్డు, 30 ఏళ్ల త‌ర్వాత‌ బ‌హుమ‌తి

  • Etikoppaka Sakatam : రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించిన ఏపీ ఏటికొప్పాక శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ బహుమతి లభించింది. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఏపీ శకటం మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా.. ఏటికొప్పాక శకటం రిపబ్లిక్ డే పరేడ్ లో హైలెట్ గా నిలిచింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202512:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Whats app Governance : ఏపీలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్, తొలి విడతలో 161 పౌరసేవలు అందుబాటులోకి

  • AP Whatsapp Governance : ఏపీ ప్రభుత్వం కీలక సంస్కరణకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. తొలివిడతలో 161 పౌరసేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202510:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Filed Complaint : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రతినిధులపై టీటీడీ ఫిర్యాదు

  • TTD Filed Complaint : ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202509:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Anganwadi : అంగ‌న్‌వాడీ వ‌ర్కర్‌, హెల్పర్లకు రూ.15,000- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • AP Anganwadi : అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల సమ్మె డిమాండ్లను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలుచేస్తుంది. అంగ‌న్ వాడీ వ‌ర్కర్‌, హెల్పర్ మ‌ర‌ణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు అందించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202509:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Special Packages : ప్రయాగరాజ్ మ‌హా కుంభమేళా - కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి APSRTC టూర్ ప్యాకేజీలు

  • మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. వేర్వురు ప్రాంతాల నుంచి మరికొన్ని స్పెష‌ల్ స‌ర్వీసులను ప్రకటించింది.  కాకినాడ‌, అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాల‌ నుంచి  ప్ర‌యాగరాజ్‌లో జ‌రిగే మ‌హా కుంభ‌మేళాకి సూప‌ర్ ల‌గ్జరీ, నాన్ ఏసీ స్లీప‌ర్ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202508:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: FMG Doctors: ఆన్‌లైన్‌లో చదువుకున్న డాక్టర్లు మూడేళ్లు ఇంటర్న్‌షిప్‌ చేస్తేనే పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌.. తేల్చేసిన NMC

  • FMG Doctors: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారు, వివిధ సందర్భాల్లో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైన వారు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తేనే పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202508:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Mlc Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 27న పోలింగ్

  • AP TG Mlc Elections: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో ఈసీ ఉపఎన్నికల  షెడ్యూల్‌ను విడుదల చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202507:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntakallu Mla: తనపై వార్తలు రాస్తే పట్టాలపై పడుకొోబెతానని వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

  • Guntakallu Mla: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతానంటూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియాలో తన గురించి చెడుగా రాయొద్దని, దుష్ప్రచారం చేస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202505:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Suicides: విశాఖ జిల్లాలో విషాదం... యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం.. జంట ఆత్మహత్య

  • Vizag Suicides: విశాఖ‌ప‌ట్నం జిల్లాలో తీవ్ర విషాదం నెల‌కొంది. యువ‌కుడితో వివాహిత మ‌హిళకు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది.ఇది తెలిసి ఆ యువ‌కుడిని స్థానికులు,వివాహిత మ‌హిళ కుటుంబ స‌భ్యులు ప‌లుసార్లు హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య సంబంధం అలానే కొన‌సాగించారు. కలిసి బతకలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202504:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Insurance Murder: బీమా సొమ్ము కోసం చెల్లెల్ని చంపేశాడు.. ప్రకాశం జిల్లాలో ఘోరం.. పోస్టుమార్టంలో వెలుగు చూసిన నేరం

  • Insurance Murder: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడాది తర్వాత హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం తోడబుట్టిన అన్నే చెల్లెల్ని కిరాతకంగా హత్య చేసి యాక్సిడెంట్‌గా నమ్మించాడు. చివరకు పోస్టుమార్టంలో హత్య వెలుగు చూసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202502:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బందికి ఊరట.. పన్ను వసూళ్లపై వెనకడుగు, చెల్లింపులకు ముందుకొచ్చిన యాజమాన్యాలు..

  • Bank Employees: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు  ఊరట దక్కింది. గత కొన్ని వారాలుగా బ్యాంకింగ్‌ ఉద్యోగులకు పన్ను వసూళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చెల్లుబాటులో ఉన్న రుణాలపై అదనపు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో కలకలం రేగింది.ఉద్యోగుల నిరసనలతో  ప్రభుత్వ  బ్యాంకులు వెనక్కి తగ్గాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 29 Jan 202512:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: National Games: నేషనల్‌ గేమ్స్‌లో నగుబాటు.. శాప్, ఏపీ లోగో లేకుండా పాల్గొన్న ఆంధ్రా క్రీడాకారులు, ప్రభుత్వ తీరుకు నిరసన.

  • National Games: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైఖరికి నిరసనగా  ఏపీ అథ్లెట్లు శాప్‌, ఏపీ ప్రభుత్వ లోగో లేకుండా జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో  మంగళవారం సాయంత్రం 38వ జాతీయ క్రీడల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 
పూర్తి స్టోరీ చదవండి