Andhra Pradesh News Live January 26, 2025: Pawan Kalyan : పదవుల కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు, పవన్ కల్యా్ణ్ కీలక ప్రకటన-today andhra pradesh news latest updates january 26 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 26, 2025: Pawan Kalyan : పదవుల కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు, పవన్ కల్యా్ణ్ కీలక ప్రకటన

Pawan Kalyan : పదవుల కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు, పవన్ కల్యా్ణ్ కీలక ప్రకటన(image source istockphoto.com)

Andhra Pradesh News Live January 26, 2025: Pawan Kalyan : పదవుల కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు, పవన్ కల్యా్ణ్ కీలక ప్రకటన

04:48 PM ISTJan 26, 2025 10:18 PM HT Telugu Desk
  • Share on Facebook
04:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 26 Jan 202504:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : పదవుల కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు, పవన్ కల్యా్ణ్ కీలక ప్రకటన

  • Pawan Kalyan : ఏపీలో ఇటీవల జరిగిన పదవుల చర్చలపై జనసేన శ్రేణులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. తాను పదవుల కోసం ఏనాడూ రాజకీయం చేయలేదని తెలిపారు. కూటమి శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202512:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళా టూర్ ప్యాకేజీలు- 11 రోజుల్లో 13 పుణ్యక్షేత్రాల సందర్శన, మహాశివరాత్రికి కాశీలో

  • APSRTC Mahakumbha Mela Tour : ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళా యాత్ర ప్యాకేజీలు అందిస్తుంది. రాయదుర్గం, రాజమహేంద్రవరం డిపోల నుంచి 11 రోజుల పాటు 13 క్షేత్రాలను దర్శించుకునేలా టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. కుంభమేళా పవిత్ర స్నానం, కాశీవిశ్వనాథుడి దర్శనం చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202511:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హ‌త‌మార్చిన ప్రియుడు

  • Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోర‌ం జరిగింది. ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయ‌లేద‌నే క‌క్ష‌తో.. ఆమె తండ్రిని ప్రియుడు హ‌త‌మార్చాడు. క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ప్రియురాలి త‌ల్లి ఫిర్యాదు మేరకు ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202509:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Police Medals : పోలీస్ మెడ‌ల్స్ ప్రకటించిన కేంద్రహోంశాఖ- ఏపీకి 2, తెలంగాణకు 14

  • AP TG Police Medals : 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం ప్రకటించిన పోలీస్ మెడల్స్ లో ఏపీకి రెండు, తెలంగాణకు 14 మెడల్స్ వచ్చాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202508:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YSR Congress Party : వైసీపీకి వరుస షాకులు, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కీలక నేతలు

  • YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపరకొనసాగుతోంది. కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం సైలెంట్ ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కష్టాల్లో ఉంటే పార్టీ తమను పట్టించుకోవడంలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202508:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Etikoppaka Toys : కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఏటికొప్పాక బొమ్మల శకటం

  • Etikoppaka Toys : దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో వివిధ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించాయి. వీటిల్లో ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటాన్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఏటికొప్పాక బొమ్మలకు ఘన చరిత్ర ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202507:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram : విజయనగరంలో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ.. సోలార్‌ ఎలక్ట్రికల్‌ హైబ్రిడ్‌ వాహనం తయారి!

  • Vizianagaram : విజయనగరం జిల్లాలో విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. సోలార్‌ ఎలక్ట్రికల్‌ హైబ్రిడ్‌ వాహనాన్ని తయారు చేశారు. అటు ప్రకాశం జిల్లాలో ఓ రైతు వినూత్న సాగు చేశారు. 1.20 ఎకరాల్లో అరవై రకాల వరి వంగడాలను పండించారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202505:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Village Ward Secretariats : సచివాలయాల వర్గీకరణ, ఉద్యోగుల విభజనంపై ఉత్తర్వులు జారీ - ముఖ్యమైన అంశాలివే

  • రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించింది. స్వర్ణాంధ్ర విజన్‌-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202504:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP New Airport : ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్లాన్.. ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయ్!

  • AP New Airport : ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని సీఆర్డీఏ పరిధిలో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే.. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202503:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : బాలిక నగ్న వీడియో చిత్రీకరించి...! ఆపై తల్లికి లైంగిక వేధింపులు, నిందితుడిపై పోక్సో కేసు

  • విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం వెలుగు చూసింది. చిన్నారి న‌గ్న వీడియోల‌ను సేకరించిన ఓ ప్రబుద్ధుడు… వాటిని అడ్డంపెట్టుకుని ఆ బాలిక త‌ల్లిని శారీర‌కంగా లోబ‌ర్చుకున్నాడు. డబ్బులు కూడా లాగేశాడు. అతగాడి వేధింపులపై బాధిత మ‌హిళ పోలీసుల‌ను ఆశ్రయించగా.. పోక్సో కేసు న‌మోదైంది. 
పూర్తి స్టోరీ చదవండి