Andhra Pradesh News Live January 25, 2025: Liquor Non Veg Shops Close : రేపు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్-హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు-today andhra pradesh news latest updates january 25 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 25, 2025: Liquor Non Veg Shops Close : రేపు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్-హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Liquor Non Veg Shops Close : రేపు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్-హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు(image source VijayaSaiReddyOfficial)

Andhra Pradesh News Live January 25, 2025: Liquor Non Veg Shops Close : రేపు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్-హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

05:17 PM ISTJan 25, 2025 10:47 PM HT Telugu Desk
  • Share on Facebook
05:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 25 Jan 202505:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Liquor Non Veg Shops Close : రేపు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్-హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

  • Liquor Non Veg Shops Close : రిపబ్లిక్ డే కారణంగా రేపు(ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. శనివారం రాత్రి నుంచే షాపులు క్లోజ్ అవుతాయి. రేపు కబేళాకు సెలవు ఇచ్చారు. మద్యం షాపులు క్లోజ్ అని తెలుసుకున్న మందుబాబులు లిక్కర్ కోసం షాపుల ముందు క్యూకట్టారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202503:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Padma Awards : హీరో బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డుల పొందిన తెలుగు వాళ్లు వీరే

  • Padma Awards : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ, దువ్వూరు నాగేశ్వరర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురష్కారాలు వరించాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202501:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Maha Kumbh Mela Special Trains : మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్-విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

  • Maha Kumbh Mela Special Trains : మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ‌ నుంచి రాక‌పోక‌లు నిర్వహించే ఈ రైళ్లను కొత్తవ‌ల‌సలో కూడా ఆప‌నున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202512:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Sharmila : విజయసాయిరెడ్డి రాజీనామా చిన్న విషయం కాదు, బయటకు వచ్చారు కాబట్టే నిజాలు చెప్పాలి- వైఎస్ షర్మిల

  • YS Sharmila : వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారన్నారు. సాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కోరారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202510:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam District : దివ్యాంగుల‌కు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.. స్మార్ట్ ఫోన్‌లు.. ఇలా అప్లై చేసుకోండి

  • Prakasam District : దివ్యాంగుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వ‌నుంది. విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యో వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ వారి కార్యాల‌యాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202509:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Tourism : విశాఖ నగరంపై పర్యాటక శాఖ స్పెషల్ ఫోకస్ ఎందుకు? 10 ముఖ్యమైన అంశాలు

  • AP Tourism : ఏపీలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ.. టూరిజం డిపార్ట్‌మెంట్ మాత్రం విశాఖపై స్పెషల్ ఫోకస్ పెటడుతోంది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏపీ పర్యాటక శాఖ ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202508:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN Press Meet : విశాఖలో ఐటీ గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది.. దావోస్ పర్యటన విశేషాలను వెల్లడించిన చంద్రబాబు

  • CBN Press Meet : దావోస్‌కు వెళ్లి వచ్చాక అక్కడి అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1995లో ఐటీ రంగం, 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయని వివరించారు. ధ్వంసం అయిన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202508:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN Davos Tour : సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన-సక్సెస్ అంటోన్న కూటమి పార్టీలు, పెట్టుబడులేవంటూ వైసీపీ సెటైర్లు

  • CBN Davos Tour : ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దావోస్ లో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన సక్సెస్ అయ్యిందని కూటమి పార్టీలు అంటున్నాయి. ఏపీకి పెట్టుబడులు రాలేదని వైసీపీ విమర్శలు చేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202507:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayasai Reddy : వివేకానంద రెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యా.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

  • Vijayasai Reddy : విజయసాయి రెడ్డి ఇష్యూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు. వివేకానంద రెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని వ్యాఖ్యానించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202506:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా.. టీడీపీ రియాక్షన్ ఇదే!

  • Vijayasai Reddy : వైసీపీ తరఫున పెద్దల సభకు వెళ్లిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం రాత్రి ఎక్స్ వేదికగా విజయసాయి ప్రకటించారు. ఆ తర్వాతి రోజే రాజీనామా చేశారు. దీనిపై టీడీపీ రియాక్ట్ అయ్యింది. విమర్శలు గుప్పించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202505:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Police : ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. నేరగాళ్లు తప్పించుకోవడం చాలా కష్టం!

  • AP Police : ఇటీవల ఊహించని విధంగా నేరాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్తకోత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరు వరకు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202502:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Godavari Pushkaralu in AP : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు - 10 ముఖ్యమైన విషయాలు

  • Godavari Pushkaralu 2027 Updates : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావ‌రి పుష్కరాలకు ముహుర్తం ఖ‌రారైంది. దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచ‌ర‌ణను సిద్ధం చేసే పనిలో పడింది. ఆ దిశగా కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 25 Jan 202502:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijaya Sai Reddy Retirement : విజయసాయిరెడ్డి రిటైర్మెంట్‌ నిర్ణయం - వైసీపీలో కల్లోలం..!

  • Vijaya Sai Reddy quits politics : రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.  ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఏం జరిగిందనే చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు ఆయన రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి