Andhra Pradesh News Live January 22, 2025: CBN With Bill Gates : దావోస్ లో బిల్ గేట్స్ లో చంద్రబాబు భేటీ-1995 ఐటీ, 2025లో ఏఐ అని సీఎం ట్వీట్-today andhra pradesh news latest updates january 22 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 22, 2025: Cbn With Bill Gates : దావోస్ లో బిల్ గేట్స్ లో చంద్రబాబు భేటీ-1995 ఐటీ, 2025లో ఏఐ అని సీఎం ట్వీట్

CBN With Bill Gates : దావోస్ లో బిల్ గేట్స్ లో చంద్రబాబు భేటీ-1995 ఐటీ, 2025లో ఏఐ అని సీఎం ట్వీట్

Andhra Pradesh News Live January 22, 2025: CBN With Bill Gates : దావోస్ లో బిల్ గేట్స్ లో చంద్రబాబు భేటీ-1995 ఐటీ, 2025లో ఏఐ అని సీఎం ట్వీట్

03:42 PM ISTJan 22, 2025 09:12 PM HT Telugu Desk
  • Share on Facebook
03:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 22 Jan 202503:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN With Bill Gates : దావోస్ లో బిల్ గేట్స్ లో చంద్రబాబు భేటీ-1995 ఐటీ, 2025లో ఏఐ అని సీఎం ట్వీట్

  • CBN With Bill Gates : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దావోస్ లో భేటీ అయ్యారు. ఏపీలో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను కోరారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202512:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Konaseema Crime : ప్రేమపేరుతో వేధింపులు, బాలుడిపై బ్లేడ్‌తో దాడి చేసిన బాలిక తండ్రి

  • Konaseema Crime : కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తన కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలుడిపై బాలిక తండ్రి బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202510:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Capital : అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం- మంత్రి నారాయణ

  • Amaravati Capital : అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. ముంబయిలో జరిగిన సమావేశం హడ్కో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో నిధులతో అమరావతి నిర్మాణం మరింత వేగంపుంజుకుంటుందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Tour Packages : కుంభమేళతో పాటు కాశీ యాత్ర‌కు స్పెషల్ బస్సులు - తాజా టూర్ ప్యాకేజీలివే

  • ఏపీఎస్ ఆర్టీసీ నుంచి మరో రెండు కొత్త టూర్ ప్యాకేజీలు వచ్చాయి. రాజ‌మండ్రి నుంచి మ‌హా కుంభమేళాకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఇదే కాకుండా… మ‌హా శివ‌రాత్రికి కూడా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు టూర్ షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: BC EWS Subsidy Loans : బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గుడ్ న్యూస్- త్వరలో సబ్సిడీపై స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తులు

  • BC EWS Subsidy Loans : బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని పేదలకు సబ్సిడీపై రుణాలు అందిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. లబ్దిదారుల వాటా లేకుండానే స్వయం ఉపాధి రుణాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202507:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP BJP President: ఏపీ బీజేపీ పగ్గాలు దక్కెది ఎవరికి? రేసులో సుజనా, సత్యకుమార్… పురంధేశ్వరికి అవకాశమెంత?

  • AP BJP President: ఏపీ బీజేపీ సంస్థాగత ఎన్నికలు కొలిక్కి రావడంతో అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ ఆ పార్టీలో విస్తృతం జరుగుతోంది. అధ్యక్ష పదవి కోసం సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా మరికొందరు కూడా పోటీ పడుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202506:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RTGS Vs GSWS: ముఖ్యమంత్రుల్నే ఏమార్చిన రెండు వ్యవస్థలు, పార్టీల గెలుపొటముల్ని ప్రభావితం చేయడంలోను కీలక పాత్ర

  • RTGS Vs GSWS: రియల్‌ టైమ్ గవర్నెన్స్‌- గ్రామ, వార్డు సచివాలయాలు... ఏపీలో గత పదేళ్లలో పుట్టుకొచ్చిన రెండు కొత్త పాలనా వ్యవస్థలు... ముఖ్యమంత్రులు అత్యధికంగా ఆధార పడిన ఈ వ్యవస్థలు వాటి రూపకర్తలకు ఏ మేరకు మేలు చేశాయన్నది ఇప్పటికీ అంతు చిక్కని వ్యవహారమే.  
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202504:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Darshans: తిరుమలలో టోకెన్లు లేకుండా నేరుగా క్యూలైన్లలోకి భక్తులు.. కొత్త విధానంపై టీటీడీ కసరత్తు

  • TTD Darshans: తిరుమలలో గత పది రోజులుగా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కాకుండానే వెనుదిరగాల్సి వస్తోంది.ఈ క్రమంలో   నేటి నుంచి టోకెన్లు లేని వారిని క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202504:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Crime: విశాఖ‌ప‌ట్నం జిల్లాలో బాలిక‌పై అత్యాచారం...హోట‌ల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యం…

  • Visakha Crime:విశాఖ‌ప‌ట్నం జిల్లాలో బాలిక‌పై అత్యాచారం ఘ‌ట‌న చోటు చేసుకుంది. హోట‌ల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ఇంటికొచ్చి బాలిత త‌ల్లిదండ్రులకు విష‌యం చెప్పింది. దీంతో త‌ల్లిదండ్రులు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202504:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ - ఇకపై ఏరోజుకారోజు SSD టోకెన్లు, రేపట్నుంచే ప్రారంభం

  • శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. జనవరి 23వ తేదీ నుంచి తిరుపతిలో ఏ రోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు టికెట్ కౌంటర్ల వివరాలను పేర్కొంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202501:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN In Davos WEF: ఆశావాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. విరామం లేకుండా రెండో రోజూ సమావేశాలు

  • CBN In Davos WEF: ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రెండో రోజు చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థలతో సమావేశమయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి