Andhra Pradesh News Live January 19, 2025: West Godavari Tourist Places : ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే-today andhra pradesh news latest updates january 19 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 19, 2025: West Godavari Tourist Places : ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే

West Godavari Tourist Places : ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే(image source unsplash)

Andhra Pradesh News Live January 19, 2025: West Godavari Tourist Places : ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే

03:47 PM ISTJan 19, 2025 09:17 PM HT Telugu Desk
  • Share on Facebook
03:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 19 Jan 202503:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: West Godavari Tourist Places : ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు-పశ్చిమగోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలివే

  • West Godavari Tourist Places : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుందరమైన ప్రకృతి ప్రదేశాలు, ప్రముఖ ఆలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ జిల్లాల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202501:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kolikapudi Srinivasa Rao : టీడీపీకి తలనొప్పిగా ఎమ్మెల్యే కొలిక‌పూడి, రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు

  • Kolikapudi Srinivasa Rao : టీడీపీకి ఎమ్మెల్యేలతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు వివాదాస్పదం అవుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చాలా ఫిర్యాదు రావడంతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202511:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amit Shah : గత ప్రభుత్వ విధ్వంసానికి చింతించకండి, ఏపీ అభివృద్ధికి మోదీ అండదండలు- అమిత్ షా

  • Amit Shah : గత ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసి అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202509:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Godavari Coconut To Kumbh Mela : మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరి, రికార్డు స్థాయిలో పెరిగిన ధర

  • Godavari Coconut To Kumbh Mela : మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభ‌మేళా గోదావ‌రి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వ‌రంగా మారింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202508:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh Deputy CM : లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా-టీడీపీ నుంచి పెరుగుతోన్న డిమాండ్

  • Lokesh Deputy CM : నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదనకు మాజీ మంత్రి సోమిరెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202506:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Lands Resurvey : భూముల రీసర్వే ఈసారి ఎలా చేయనున్నారు..? 10 ముఖ్యమైన అంశాలు

  • Lands Resurvey in Andhrapradesh: ఏపీలో  భూముల రీ సర్వే మళ్లీ షురూ అయింది. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలోనూ ప్రభుత్వ భూముల్ని కొలుస్తున్నారు. జనవరి 10వ తేదీ నుంచే ఈ ప్రక్రియ నడుస్తోది. ఇక ఈనెల 20వ తేదీ నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూములను కొలువనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202505:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : నెల్లూరు అబ్బాయి, మధ్యప్రదేశ్ అమ్మాయి - ఓయో రూమ్ కేంద్రంగా గంజాయి దందా..!

  • ఈజీ మనీ కోసం ఓ అబ్బాయి, అమ్మాయి తప్పుదోవ పట్టారు. ఏకంగా ఓయో రూమ్ ను అడ్డాగా చేసుకుని గంజాయి దందాకు తెరలేపారు. పక్కా సమాచారం అందుకున్న ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. వారిని హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202502:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : తిరుమలలో వరుస ఘటనలు - సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..!

  • తిరుపతి తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ తిరుమలకు రానున్నారు. సమీక్ష కు ఏర్పాట్లు చేయాలని టీటీడీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి చెన్నై నుంచి ఇవాళ రాత్రే తిరుపతి రానున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 19 Jan 202501:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!

  • AP Telangana Weather Updates : ఏపీకి మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. 
పూర్తి స్టోరీ చదవండి