Andhra Pradesh News Live January 16, 2025: Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు - SSD టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన-today andhra pradesh news latest updates january 16 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 16, 2025: Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు - Ssd టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన

Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు - SSD టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన(X)

Andhra Pradesh News Live January 16, 2025: Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు - SSD టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన

04:44 PM ISTJan 16, 2025 10:14 PM HT Telugu Desk
  • Share on Facebook
04:44 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 16 Jan 202504:44 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు - SSD టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన

  • Tirumala Vaikunta Dwara Darshan Updates :తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు SSD టోకెన్ల జారీ జనవరి 17తో ముగిసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202501:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Godavari Special : గోదారోళ్లా మజాకా, ఎనిమిది అడుగుల విస్తరాకులో స‌కుటుంబ స‌ప‌రివార భోజ‌నం

  • Godavari Special : గోదారోళ్లంటే ఏటకారం తర్వాత గుర్తొచ్చేది ఆతిథ్యం. ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో స‌కుటుంబ స‌ప‌రివార‌మంతా భోజ‌నం చేశారు. అల్లుళ్ళు, కూతుర్లు, కుమారులు, కోడళ్లు ,మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202501:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nadendla Manohar : త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఉచిత ఇళ్ల స్థలాలు-సూపర్ సిక్స్ పథకాలపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

  • Minister Nadendla Manohar : రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు, ఉచిత ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లుతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎక్కడైనా నాయకులు, కార్యకర్తలకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే అన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202512:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Meeting : రేపే ఏపీ కేబినెట్ సమావేశం- ఫ్రీ బస్, అన్నదాత సుఖీభవ పథకాలపై చర్చించే అవకాశం

  • AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202511:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : విశాఖ‌ జిల్లాలో ఘోరం.. ప‌దేళ్లుగా భార్య‌ను పుట్టింటికి పంప‌ని భర్త.. భార్య ఆత్మ‌హ‌త్య‌

  • Visakhapatnam : విశాఖ‌ జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న జరిగింది. భార్య‌ను ప‌దేళ్లుగా భ‌ర్త పుట్టింటికి పంప‌లేదు. పైగా వేధింపులు, భౌతిక దాడికి దిగేవాడు. తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన భార్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మృతిరాలి బంధువులు గ్రామంలో ఆందోళ‌న చేప‌ట్టారు. భ‌ర్త‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202510:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం - సముద్రంలో ఆరుగురు గల్లంతు, ముగ్గురు మృతి..!

  • ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202510:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam Crime : ప్రకాశం జిల్లాలో ఘోరం, నాలుగో తరగతి చిన్నారిపై పెద్దనాన్న లైంగిక దాడి

  • Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు కూతురయ్యే చిన్నారిపై పెద్దనాన్న లైంగిక దాడికి చేశాడు. గ్రామంలో పోలీసులు నిర్వహించిన గుడ్‌ట‌చ్‌, బ్యాడ్‌ట‌చ్ కార్యక్రమంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202510:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Manchu Manoj : మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు వర్సిటీ ఘటనపై పరస్పర ఫిర్యాదులు

  • Manchu Manoj : మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి పోలీస్ స్టేషన్ కు చేరింది. నిన్న మోహన్ బాబు వర్సిటీ వద్ద ఘటనపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. తనపై, తన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202508:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prathipadu Accident : ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం- టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

  • Prathipadu Accident : కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202508:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో కీలకంగా 'డిప్యూటీ సీఎం' హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!

  • Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో ఓ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటంటే...మంత్రి లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా. టీడీపీలో నెంబర్ 2 గా ఉన్న లోకేశ్ ను ప్రభుత్వంలో కూడా అదేస్థాయిలో చూడాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో? కీలకంగా మారింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202508:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం

  • మహా కుంభ మేళాలో దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202508:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Gajuwaka : నిత్యం కళకళలాడే గాజువాక నేడు బోసిపోయింది.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

  • Gajuwaka : గాజువాక.. ఎంతో పేరున్న ప్రాంతం. నిత్యం కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గాజువాకలోని చాలా ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. అందుకు కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు. ఈ ప్రభావం వేలాది కుటుంబాలపై పడింది. ఫలితంగా గాజువాకలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202507:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Highway : ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ.. భారీగా ట్రాఫిక్ జామ్

  • Vijayawada Highway : ఏపీ నుంచి తెలంగాణకు వాహనాలు క్యూకట్టాయి. ముఖ్యంగా విజయవాడ- హైదరాబాద్ హైవేపై రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వెహికిల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. వేగంగా పంపడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ కంటైనర్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202506:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nadendla Rice Price: ఏపీలో ఆర్నెల్లకే అటకెక్కిన నాదెండ్ల వారి ధరల నియంత్రణ పథకం, మాయమైన బియ్యం, నూనెల నియంత్రణ

  • Nadendla Rice Price: ఆంధ్రప్రదేశ్‌లో అధకారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై హడావుడి చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం ధరల్ని నియంత్రిస్తున్నట్టు తెగ హంగామా చేశారు. మాల్స్‌, బియ్యం, వంట నూనెల విక్రేతలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వాటిని విక్రయించాలని ఆదేశించారు.ఈ ఆర్నెల్లలో ఏమైందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202505:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sankranti 2025 : కోడి పందేలు, గుండాట‌, పేకాట‌, కోతాట‌.. మూడు రోజుల్లో రూ.5 వేల కోట్ల పైమాటే!

  • AP Sankranti 2025 : సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేంది కోడి పందేలు. గోదావ‌రి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, విశాఖ‌ జిల్లాలు మొద‌లుకొని అన్ని జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. గుండాట‌, పేకాట‌ వంటి జూద క్రీడ‌ల్లో దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా చేతులు మారిన‌ట్లు అంచ‌నా.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202503:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SatyaSai District: సత్యసాయి జిల్లాలో అమానుషం...ప్రేమ జంటకు స‌హ‌క‌రించింద‌నే అనుమానంతో మహిళను వివస్త్రను చేసి దాడి…

  • SatyaSai District: శ్రీ‌ స‌త్య‌సాయి జిల్లాలో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ జంట‌కు స‌హ‌క‌రించింద‌నే అనుమానంతో మ‌హిళ‌కు జుట్టు క‌త్తిరించి, వివ‌స్త్ర‌ను చేసి దాడికి పాల్ప‌డి పైశాచికంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ మ‌హిళ‌ల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202503:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu: ఏపీలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..!

  • Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే క్రమంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఏపీ సర్కారు  కసరత్తు చేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202501:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vja Cock Fights: బెజవాడలో బరి తెగించారు.. జూదాన్ని అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన బెట్టింగ్ మాఫియా

  •  Vja Cock Fights: పండుగ మాటున బెజవాడలో మూడ్రోజుల పాటు బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది. విజయవాడ నగరానికి చెందిన ఓ  ఎమ్మెల్యే అండతో పెద్ద ఎత్తున నగర శివార్లలో కోడి పందాలను నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి చీకటి పడిన తర్వాత జూదాన్ని అడ్డుకున్న పోలీసులపై తిరగబడి దాడి చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Cadre Criticism: అత్యుత్సాహమే అసలు సమస్య.. క్యాడర్‌, సానుభూతిపరుల తీరుతో చంద్ర బాబుకు తలనొప్పులు

  • TDP Cadre Criticism: టీడీపీ సానుభూతిపరులు, కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చికాకులు తప్పడం లేదు. పార్టీ ప్రతిష్టకు చేటు చేస్తుందని గుర్తించకుండా  ప్రభుత్వ నిర్ణయాలపై సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు చేస్తుండటంతో  ఇరుకున పడాల్సి వస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి