Andhra Pradesh News Live January 15, 2025: AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!-today andhra pradesh news latest updates january 15 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 15, 2025: Ap Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!

AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!(X)

Andhra Pradesh News Live January 15, 2025: AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!

03:46 PM ISTJan 15, 2025 09:16 PM HT Telugu Desk
  • Share on Facebook
03:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 15 Jan 202503:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sankranti Kodi Pandelu : అంతా బహిరంగమే...! కోడి పందేల బ‌రుల వ‌ద్ద ఏరులైపారుతున్న మ‌ద్యం..!

  • రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేళ‌ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. వాట‌ర్ బాటిల్స్‌, కూల్ డ్రింక్స్ త‌రహాలో లిక్కర్ అమ్మేస్తున్నారు . ఓ రకంగా చెప్పాలంటే కోడి పందేల బ‌రుల వద్ద మ‌ద్యం ఏరులైపారుతున్న పరిస్థితులు కనిపించాయి. యి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202501:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Nominated Posts : ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ..! తెలుగు తమ్ముళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్

  • ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. చంద్రగిరి ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫీడ్ బ్యాక్ తీసుకొని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202512:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Manchu Family Controversy : మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత - లోపలికి వెళ్లిన మంచు మనోజ్..!

  • Manchu family Controversy :  తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత.. మంచు మనోజ్ దంపతులు లోపలికి వెళ్లారు. తాత, నానమ్మ సమాధికి నివాళులర్పించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202508:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Skill Development case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌

  • AP Skill Development case : సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఛార్జిషీట్‌ దాఖలైందని.. ఈ సమయంలో జోక్యం అవసరంలేదని జస్టిస్‌ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202507:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sankranthi Kodi Pandalu : పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి రూపాయల కోడి పందెం.. ఇది చాలా స్పెషల్ గురూ!

  • Sankranthi Kodi Pandalu : ఏపీలో కోడి పందాల జోరు నడుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు కాళ్లకు కత్తులు కట్టుకొని కాలు దువ్వుతున్నాయి. అటు పందెంరాయుళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా.. కోడి పందాలపై భారీగా బెట్టింగ్ పెట్టారు. ఏకంగా కోటి రూపాయలకు పైగా పందెం కాశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202504:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Weather Update : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్షసూచన

  • AP Weather Update : కన్యాకుమారి సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202503:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Steel Plant : పండ‌గ పూట ప‌స్తులే.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఐదు నెల‌లుగా అంద‌ని జీతాలు

  • Vizag Steel Plant : ప్ర‌తిష్ఠాత్మ‌క వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు.. పండ‌గ పూట కూడా ప‌స్తులే ఉంటున్నారు. ఐదు నెల‌లుగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జీతాలు లేక‌పోతే పండ‌గ ఎలా చేసుకోవాలంటూ.. కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202502:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sankranti Celebrations : సంక్రాంతి సంబరాల్లో అడ్డగోలు దోపిడీ.. కారు పార్కింగ్ ఫీజు రూ.200!

  • AP Sankranti Celebrations : సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏపీ. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయి. ప్రతీ పల్లెలో పండగ శోభ కనిపిస్తుంది. అందుకే ఎక్కడ ఉన్నా.. సంక్రాంతికి అందరూ సొంతూళ్లకు వస్తారు. సంబరాలు చేసుకుంటారు. అలా వచ్చిన వారిని ఇప్పుడు కొందరు దోచుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 15 Jan 202512:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Politics : టీడీపీ- జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది?.. 10 ముఖ్యమైన అంశాలు

  • AP Politics : జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కూటమి పార్టీల మధ్య చీలికకు కారణమైందనే రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే కాదు.. గతంలో జరిగిన ఘటనల్లోనూ పవన్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి