Andhra Pradesh News Live January 13, 2025: Konaseema Crime: కోనసీమలో ఘోరం, నాగ దోష నివారణ పూజల పేరుతో యువతిపై అత్యాచార యత్నం-today andhra pradesh news latest updates january 13 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 13, 2025: Konaseema Crime: కోనసీమలో ఘోరం, నాగ దోష నివారణ పూజల పేరుతో యువతిపై అత్యాచార యత్నం

Konaseema Crime: కోనసీమలో ఘోరం, నాగ దోష నివారణ పూజల పేరుతో యువతిపై అత్యాచార యత్నం

Andhra Pradesh News Live January 13, 2025: Konaseema Crime: కోనసీమలో ఘోరం, నాగ దోష నివారణ పూజల పేరుతో యువతిపై అత్యాచార యత్నం

01:15 PM ISTJan 13, 2025 06:45 PM HT Telugu Desk
  • Share on Facebook
01:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 13 Jan 202501:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Konaseema Crime: కోనసీమలో ఘోరం, నాగ దోష నివారణ పూజల పేరుతో యువతిపై అత్యాచార యత్నం

  • Konaseema Crime: కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువ‌తి జాత‌కం చూసి నాగ‌దోషం హోమం చేయాల‌న్నాడు. శనిదోష నివారణ పూజలని చెప్పి యువతను రమ్మని, ఆమెపై పూజారి లైంగిక దాడికి య‌త్నించాడు. యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202512:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: నాగ దోషం ఉంది హోమం చేయాలని యువతిపై లైంగిక దాడికి యత్నించిన పూజారి

  • యువ‌తి జాత‌కం చూసిన ఓ పూజారి నాగ‌దోషం ఉందని, దీనికి పరిహారంగా హోమం చేయాల‌ని చెప్పాడు. ఆ తరువాత లైంగిక దాడికి యత్నించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202507:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Chairman And EO: మా మధ‌్య విభేదాల్లేవు, పొరపాటు జరిగింది.. ఇక ఆ విషయం వదిలేయండన్న టీటీడీ ఛైర్మన్, ఈవో

  • TTD Chairman And EO: తిరుపతిలో టోకెన్ల జారీ సందర్భంగడా జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆ తర్వాత సోషల్ మీడియాలో  ఈవో-ఛైర్మన్‌ మధ్య విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై  ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు ఖండించారు. తమ మధ్య విభేదాలు లేవని జరిగిన పొరపాటును ఇంతటితో వదిలేయాలని కోరారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202507:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Banks Holiday: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కనుమ రోజు బ్యాంకులకు సెలవు, రేపు, ఎల్లుండి హాలీడే..

  • Banks Holiday: ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో జనవరి 15న బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202506:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Sports Policy: క్రీడలతో రాజకీయాలు .. నేషనల్ గేమ్స్‌‌‌ కు ఏపీ సర్కారు మొండిచేయి, పతకాలొస్తే మాత్రం ప్రచారం..

  • AP Sports Policy: జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ గేమ్స్‌‌లో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు నగుబాటు తప్పేలా లేదు. ఏపీ ప్రభుత్వం, శాప్‌ అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ డీలా పడుతోంది. గత పదేళ్లుగా ఒలంపిక్ అసోసియేషన్‌‌పై రాజకీయ పట్టు కోసం జరుగుతున్న ప్రయత్నాలు శాపంగా మారాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202505:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YCP to Janasena: వలస నేతలతో జనసేనలో కొత్త చిక్కులు..పార్టీలు మారిన నేతలపై గుర్రు

  • YCP to Janasena: ఉమ్మడి కృష్ణాలో ఆయన ఒక కీలక కాపు నేత. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నమ్మిన బంటు…వైయస్ కుటుంబానికి వీర విధేయుడు.. 2024 ఎన్నికల్లో ఓడిపోయారో లేదో…మరో ఆలోచన లేకుండా జనసేన పార్టీలో చేరిపోయారు. పార్టీలో చేరిన వెనువెంటనే ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా పదవిని కూడా కట్టబెట్టింది జనసేన అధిష్టానం. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202503:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cock Fights: కోడి పందేల‌కు వేళైంది...ఒక్కో పందెం ఏకంగా రూ.10 నుంచి రూ.25 ల‌క్ష‌లు... బ‌రుల చుట్టూ కంచెలు, బౌన్స‌ర్లు

  • AP Cock Fights: సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంటే వెంట‌నే గుర్తుకొచ్చేది కోడి పందేలు. కోడి పందేల‌కు వేళ అయింది. ఏకంగా ఒక్కో పందెం రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇప్ప‌టికే కోడి పందేల కోసం భారీ స్థాయిలో బ‌రుల‌ను ఏర్పాటు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202503:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Anakapalli Crime: అనకాప‌ల్లి జిల్లాలో ఘోరం... మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక‌దాడి

  • Anakapalli Crime: అనకాప‌ల్లి జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఎఫ్ఐఆర్‌ న‌మోదు చేసిన పోలీసులు, బాలిక‌ను విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు తర‌లించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచార‌ణ జ‌రుపుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202503:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Eluru Robbery: పండుగ పూట ఏలూరులో భారీ దోపిడీ, బంగారు దుకాణంలో రెండున్నర కోట్ల విలువైన నగల అపహరణ

  • Eluru Robbery: సంక్రాంతి పండుగ వేళ ఏలూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది.  ఊరంతా పండుగ హడావుడిలో ఉన్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. దాదాపు రెండున్నర కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురి కావడంతో దుకాణం యజమాని స్పృహ  కోల్పోయాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202503:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Cancellation: టిక్కెట్ బుకింగులు లేక నేడు పలు రైళ్ల రద్దు, తిరుగు ప్రయాణాలకు కటకట..

  • Trains Cancellation: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల నుంచి తగినన్ని బుకింగ్స్‌ లేకపోవడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రయాణికుల రద్దీని, వరుస సెలవుల్ని అంచనా వేయకుండా ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
పూర్తి స్టోరీ చదవండి