LIVE UPDATES
AP Team To Davos : దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్-ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పర్యటన(image source istockphoto.com)
Andhra Pradesh News Live January 1, 2025: AP Team To Davos : దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్-ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పర్యటన
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 01 Jan 202512:54 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Team To Davos : దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్-ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పర్యటన
AP Team To Davos : జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ లో జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బృందం హాజరుకానుంది. సీఎం చంద్రబాబు బృందంతో పాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు దావోస్ వెళ్లనున్నారు.
Wed, 01 Jan 202511:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Drunk Person Stunts : ఫుల్లుగా తాగి మందుబాబు విన్యాసాలు, కరెంట్ తీగలపై పడుకుని హల్ చల్-వీడియో వైరల్
Drunk Person Stunts : మందుబాబుల విన్యాసాలు మామూలుగా ఉండవ్. మద్యం మత్తులో సకల విద్యలు ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఓ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలపై పడుకున్నాడు.
Wed, 01 Jan 202507:32 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Special Buses 2025 : ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ - అనంతపురం నుంచి 266 బస్సు సర్వీసులు, 10 శాతం డిస్కౌంట్ కూడా
- APSRTC Sankranti Special Buses 2025 : సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా… అనంతపుర నుంచి 266 స్పెషల్ సర్వీసులను నడపనుంది. అయితే రాను, పోనూ ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ పై పది శాతం రాయితీని కూడా ఇవ్వనున్నారు.
Wed, 01 Jan 202504:40 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam District : మానవత్వం మరిచిన కుమారుడు, కోడలు - ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను అడ్డుకున్న వైనం..!
- ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను కుమారుడు, కోడలు అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కాకుటూరివారిపాలెంలో వెలుగు చూసింది. గ్రామ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం జరగాల్సిన అంత్యక్రియలు.. సాయంత్రం జరిగాయి.