Andhra Pradesh News Live February 10, 2025: AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన మద్యం ధరలు-today andhra pradesh news latest updates february 10 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live February 10, 2025: Ap Liquor Rates Hike : ఏపీలో మందుబాబులు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన మద్యం ధరలు

AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన మద్యం ధరలు

Andhra Pradesh News Live February 10, 2025: AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన మద్యం ధరలు

Updated Feb 10, 2025 10:27 PM ISTUpdated Feb 10, 2025 10:27 PM IST
  • Share on Facebook
Updated Feb 10, 2025 10:27 PM IST
  • Share on Facebook

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 10 Feb 202504:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన మద్యం ధరలు

  • AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ ధరలు 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202502:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారం, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు-త్వరలో మరిన్ని అరెస్టులు

  • Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. వీరి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. ఆధారాలు చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని, ఫోన్లు ధ్వంసం చేశారని సిట్ పేర్కొంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202511:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntur Crime : ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు

  • Guntur Crime : గుంటూరు జిల్లా ఏడేళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయ్యింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202510:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati : కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళ అరెస్ట్, చెక్ బౌన్స్ కేసులో జైపూర్ పోలీసుల యాక్షన్

  • Tirupati : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మీని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫ్రాడ్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కిరణ్ రాయల్ చేయించారని లక్ష్మీ ఆరోపిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202509:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CID Case On RGV : సీఐడీ విచారణకు డైరెక్టర్ ఆర్జీవీ డుమ్మా, 8 వారాలు గడువు ఇవ్వాలని వినతి

  • CID Case On RGV  : సీఐడీ విచారణకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గౌర్హాజరు అయ్యారు. సినిమా ప్రమోషన్ లో ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీకి సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు 8 వారాల గడువు ఇవ్వాలని సీఐడీ అధికారులను కోరారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202509:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chilkur Priest Rangarajan : 'ఇది ధర్మపరిరక్షణపై జరిగిన దాడి'- చిలుకూరు అర్చకుడిపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

  • Chilkur Priest Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని అభిప్రాయపడ్డారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202506:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : గుంటూరు నుంచి కుంభ‌మేళా, అరుణాచ‌లానికి స్పెష‌ల్ స‌ర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే

  • APSRTC : భ‌క్తుల‌కు, యాత్రికుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. గుంటూరు నుంచి మ‌హా కుంభ‌మేళా, తమిళనాడులోని అరుణాచ‌లానికి స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స‌ర్వీస్‌లను వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఈ ప్రత్యేక సర్వీసుల ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202505:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Wine Shops : గీత కార్మికులకు మద్యం దుకాణాలు.. లాటరీ ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!

  • AP Wine Shops : కూటమి ప్రభుత్వం కల్లు గీత వృత్తిదారులకు 10 శాతం మద్యం దుకాణాలను కేటాయించింది. లాటరీ ద్వారా వీరికి దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. అయితే.. ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా.. 15 జిల్లాల్లో దుకాణాల కేటాయింపు వాయిదా పడింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AIIMS Trauma Care: మంగళగిరి ఎయిమ్స్‌‌కు మరో పది ఎకరాల భూ కేటాయింపు, జాతీయ రహదారిపై ట్రామా కేర్‌ ఏర్పాటు

  • AIIMS Trauma Care: మంగళగిరి ఎయిమ్స్‌కు చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై మరో పది ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం  సంసిద్ధత వ్యక్తం చేసింది. కొలనుకొండ వద్ద జాతీయ రహ‍దారిపై ఉన్న భూమిని ఎయిమ్స్‌ ట్రామా కేర్‌ ఏర్పాటుకు కేటాయించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: NTR District Crime: కంచికచర్లలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం, ముగ్గురు నిందితుల అరెస్ట్‌

  • NTR District Crime: ఎన్‌టీఆర్ జిల్లాలో  దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంజనీరింగ్ విద్యార్ధినిపై ఆమె స్నేహితుడి సాయంతో ఓ వ్యక్తం అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరంఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: NAAC Bribes Case: నాక్ గ్రేడింగ్ కోసం లంచాలు, నాక్‌ ఛైర్మన్‌ సహా పదిమందిని అరెస్ట్ చేసిన సీబీఐ

  • NAAC Bribes Case: ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌కు ఇచ్చే గుర్తింపు కోసం నాక్‌ బృందానికి ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో పదిమందిని సీబీఐ అరెస్ట్ చేసింది. నాక్ చైర్మ‌న్‌, కేఎల్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌తో ప‌దిమందిని సీబీఐ అరెస్టు చేసింది. వర్శిటీ నాక్‌ గుర్తింపును ఐదేళ్లు సస్పెండ్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202503:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Minor Girl: నెల్లూరులో పాఠశాల విద్యార్ధినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం, పోక్సో కేసునమోదు

  • Nellore Minor Girl: నెల్లూరు స్కూలుకు వెళ్లే విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం  చేసిన ఘటన వెలుగు చూసింది. బాలికను మాయ మాటలు చెప్పి బీచ్‌కు తీసుకెళ్లిన నిందితుడు, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202502:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: BC Welfare Schools: మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..

  • BC Welfare Schools: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 6,7,9,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీ కూడా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202501:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Ghee Issue: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, సిట్ దర్యాప్తులోపురోగతి

  • TTD Ghee Issue:  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో  నలుగురు నిందితులను సిట్ అరెస్ట్‌ చేసింది. గత ఏడాది  సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది.  సిట్ దర్యాప్తులో  నలుగురిని అరెస్ట్‌ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Psychology Courses: ఏపీలో త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభం, ఎంఫిల్‌, ప్రొఫెషనల్ డిప్లొమా కొోర్సులు సిద్ధం

  • Psychology Courses: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొట్ట‌మొద‌టి సారిగా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సుల్ని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య రంగానికి ఎంతో ముఖ్య‌మైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కోర్సుల్ని త్వరలో ప్రారంభించనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి