Andhra Pradesh News Live December 27, 2024: Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వివ‌క్ష‌.. క‌ర్ణాట‌క‌లో స్టీల్‌ప్లాట్‌కు రూ.15 వేల కోట్లు!-today andhra pradesh news latest updates december 27 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 27, 2024: Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వివ‌క్ష‌.. క‌ర్ణాట‌క‌లో స్టీల్‌ప్లాట్‌కు రూ.15 వేల కోట్లు!

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వివ‌క్ష‌.. క‌ర్ణాట‌క‌లో స్టీల్‌ప్లాట్‌కు రూ.15 వేల కోట్లు!

Andhra Pradesh News Live December 27, 2024: Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వివ‌క్ష‌.. క‌ర్ణాట‌క‌లో స్టీల్‌ప్లాట్‌కు రూ.15 వేల కోట్లు!

12:06 PM ISTDec 27, 2024 05:36 PM HT Telugu Desk
  • Share on Facebook
12:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 27 Dec 202412:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వివ‌క్ష‌.. క‌ర్ణాట‌క‌లో స్టీల్‌ప్లాట్‌కు రూ.15 వేల కోట్లు!

  • Vizag Steel Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పట్ల కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌క వివ‌క్ష స్ప‌ష్టం అవుతోంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ ప్రైవేటీక‌ర‌ణను వ్య‌తిరేకిస్తూ.. దాదాపు మూడేళ్లుగా కార్మికులు ఆందోళ‌న చేస్తున్న‌ారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం లెక్క చేకుండా, ప్రైవేటీక‌ర‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకుంటోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202411:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YSRCP Protest : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఉద్య‌మం.. పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు!

  • YSRCP Protest : ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఛార్జీల పెంపునకు నిరసనగా.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కౌంటర్‌గా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202410:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. భీమవరం నుంచి స‌ప్త శ్రీ‌నివాస ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీ ఇదే

  • APSRTC : పుణ్య‌క్షేత్రాల యాత్ర చేసే భక్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. స‌ప్త శ్రీ‌నివాస ద‌ర్శ‌నం పేరుతో పుణ్య‌క్షేత్రాలకు  స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భీమవరం నుంచి రాష్ట్రంలోని ఏడు శ్రీ‌నివాస ఆల‌యాల‌ ద‌ర్శ‌నానికి అల్ట్రా డీల‌క్స్‌, ఎక్స్‌ప్రెస్, ప‌ల్లెవెలుగు స‌ర్వీస్‌లు వేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202408:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం..!

  • AP Telangana Weather Updates : పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే  ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202407:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Suicide: నెల్లూరులో విషాదం.. అత్తింట్లో కుమార్తెకు వేధింపులు, తల్లడిల్లిన తండ్రి సొంతూళ్లో ఆత్మహత్య…

  • Nellore Suicide: ముప్పై ఏళ్ల  క్రితం ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లిన వ్యక్తి కుమార్తె కాపురంలో గొడవలు రావడంతో కలత చెంది, సొంత ఊరు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విశాఖలో స్థిరపడిన వ్యక్తి నెల్లూరులో సొంతూళ్లో ఆత్మహత్య చేసుకోవడంతో  బంధువులు విశాఖ తరలి వచ్చి ఆందోళనకు దిగారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202407:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: WG Murder Mystery: వీడిన డెడ్‌బాడీ డోర్‌ డెలివరీ మిస్టరీ.. సొంత చెల్లి, మరిదిలే అసలు నిందితులు

  • WG Murder Mystery: ఏపీలో సంచలనం సృష్టించిన డెడ్‌ బాడీ డోర్‌ డెలివరీ మిస్టరీ వీడింది.  ఉండి మండలం యండగొండిలో మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్సిల్‌ చేరడం వెనుక కుట్రను పోలీసులు చేధించారు. వదినను బెదిరించి ఆమె పేరిట ఉన్న  మూడెకరాల పొలం కాజేసేందుకు బాధితురాలి చెల్లెలు, మరిది పన్నిన కుట్రగా తేల్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202406:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Gottipati On Jagan: విద్యుత్‌ ఛార్జీల పాపం జగన్‌దే.. ట్రూ అప్‌ ఛార్జీలపై వైసీపీ,టీడీపీ పరస్పర విమర్శలు

  • Gottipati On Jagan: ఏపీలో విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్‌ ఛార్జీల వసూళ్లపై వైసీపీ, టీడీపీల మధ్య పరస్పర మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిరసనలకు పిలుపునివ్వడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలకు జగన్మోహన్‌ రెడ్డే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202405:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: South Central Railway : రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్.. 11 రైళ్లు రద్దు.. రెండు దారి మళ్లింపు.. కారణం ఇదే!

  • South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. వాటి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202404:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Investments in AP : ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఏపీని ఐటీ హబ్‌గా మార్చే దిశగా లోకేష్ అడుగులు! 10 ముఖ్యాంశాలు

  • Investments in AP : రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202404:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa Bad teacher: విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన..దేహ‌శుద్ధి చేసిన కుటుంబ సభ్యులు

  • Kadapa Bad teacher: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కుటుంబ సభ్యులు చితకబాదిన ఘటన కడప జిల్లాలో జరిగింది.  ప్రభుత్వ పాఠశాల విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన బంధువులు, తల్లిదండ్రులు చితకబాదారు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202404:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Land Registrations: ప్రజల్లో ఆగ్రహంతో ఏపీలో భూముల ధరల పెంపు నిర్ణయం వాయిదా… ప్రస్తుతానికి లేనట్టే…

  • AP Land Registrations: ఏపీలో భూముల మార్కెట్‌ విలువ పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  జనవరి 1 నుంచి ఏపీలో మార్కెట‌్ ధరల్ని సవరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం,ఇప్పటికే రియల్‌ ఎస్టేట్ తిరోగమనంలో ఉండటంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202401:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: NTR Bharosa Pensions: న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..ఏపీలో ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ

  • NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జనవరి 1 న్యూఇయర్‌ కావడంతో డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి అనుమతించాలనే ఉద్యోగుల విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 27 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Finance Department: బిల్లుల చెల్లింపులో నిబంధనలకు తిలోదకాలు.. ఏపీలో కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్ల గగ్గోలు

  • AP Finance Department: ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అస్తవ్యస్థంగా మారిన పాలనా వ్యవస్థను సరిచేసి రాష్ట్రాన్ని గాడిన పెడతారని భావిస్తే అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. బిల్లుల చెల్లింపులో అనుసరిస్తున్న విధానాలతో కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్లు గగ్గోలు పెడుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి